NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

” తాడేపల్లి లో ఉన్న ఇల్లు జగన్ బినామీది “…అంటున్న టీడీపీ..??

రాజధాని అమరావతి విషయంలో ప్రజలను వెన్నుపోటు వైయస్ జగన్ వెన్నుపోటు పొడిచారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని టిడిపి పై ప్రచురించి…. అన్నీ అబద్ధాలు వాటిలో రాశారు అన్నట్టుగా నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అసలు అమరావతి అనే పదాన్ని పలకటానికి వైయస్ జగన్ ఇష్టపడటం లేదని మండిపడ్డారు.

Nadu Nedu became Naku Neeku, criticises Ramanaiduఇదే తరుణంలో జగన్ అమరావతి రాజధాని గా చంద్రబాబు ఉ ప్రకటించిన తర్వాత తాడేపల్లిలో ఇంటి స్థలం కొన్నారు అని నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. అలా కొనడం నేరమైతే జగన్ ని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాడేపల్లి లో ఉన్న జగన్ ఇల్లు రమేష్ బాబు అనే వ్యక్తి పేరు పై రిజిస్ట్రేషన్ ఉందని ఆయన జగన్ కి చెందిన 25 కంపెనీల్లో బినామీ అని ఆరోపించారు.

 

జగన్ కి చెందిన సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ కు 1,600 ఎకరాలు కట్టబెట్టడం ఇన్ సైడ్ ట్రేడింగ్ లేకపోతే వన్ సైడ్ ట్రేడింగా అని ప్రశ్నించారు. అదేవిధంగా 108 వాహనాలు పేరుతో 300 కోట్లు విజయసాయిరెడ్డి కి కట్టబెట్టడం ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అంటూ ప్రశ్నించారు. అదేవిధంగా మద్యం దుకాణాల ద్వారా 20 వేల కోట్లు కొట్టేసిన జగన్….ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా లేకపోతే వన్ సైడ్ ట్రేడింగ్ చేస్తున్నారా అని ప్రశ్నించారు.

Related posts

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!