NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

‘కార్తీకదీపం’ ఫేమ్ హిమ ఇంత షాక్ ఇచ్చేసింది ఏంటి? ఈ పిల్ల అసలు స్వరూపం చూడండి

రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కార్తీకదీపం’ సీరియల్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వంటలక్క సీరియల్…. రెండు తెలుగు రాష్ట్రాలు లోనే అత్యధిక టిఆర్పి రేటింగ్స్ ను ‘స్టార్ మా’ కు తెచ్చిపెడుతోంది. అందులో దీపా అలియాస్ వంటలక్క  (ప్రేమి విశ్వనాథ్), డాక్టర్ బాబు అలియాస్ కార్తీక్ (నిరుపమ్), సౌర్య (కృతిక), హిమ (సహృద) ప్రధాన పాత్రధారులు. ఇప్పుడు వంటలక్క హవా చూసి పెద్ద పెద్ద ఛానల్స్ సైతం నివ్వెర పోతున్నాయి. 

 

karthika deepam Fame hima Sahruda Dance Video Goes Viral

ఈ సీరియల్ లో దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్, హిమా అలియాస్ సహృద ల మేకప్ చాలా వెరైటీ గా ఉంటుంది. వాళ్లను కావాలని పాత్రలకి తగ్గట్టు నల్లగా ఉండాలని మేకప్ వేశారు కానీ బయట మాత్రం కథానాయిక దీప అలా ఉండదు. ఈ విషయం చాలామందికి తెలుసు. నిజంగా వారిని ఎవరైనా బయట చూస్తే షాక్ అయి తీరాల్సిందే. సౌర్య ఎంత రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడో అంతే హిమ అలియాస్ సహృద అమాయకం గా ఉంటుంది. ఆమె పాత్ర చాలా అంటే చాలా డిఫరెంట్. 

అలా సీరియల్ అంతా సైలెంట్ గా బుజ్జి బుజ్జి మాటలతో అమాయకంగా మాట్లాడుతూ క్యారెక్టర్ పోషించే ఈ చిన్నది ఒక్కసారి గా అందరినీ షాక్ కు గురి చేసింది. ఇది పిల్ల కాదు చిచ్చరపిడుగు అని ఆమె సోషల్ మీడియా ను పరిశీలిస్తే అందరికీ అసలు సంగతి తెలుస్తుంది.  ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్  ప్రతి ఒక్కరూ అవాక్కయ్యేలా చేస్తోంది. ఈ చిట్టి తల్లి ఎంత అందంగా ఉంటుందో తెలియాలంటే కచ్చితంగా ఆమె సోషల్ మీడియా అకౌంట్ చూడాల్సిందే. తాజాగా ఆమె రౌడీ బేబీ, ముక్కాలా, నాని గ్యాంగ్ లీడర్ లో హొయ్నా, హొయ్నా పాటలకి డాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

https://www.instagram.com/reel/CFo1ccEjltW/?utm_source=ig_embed

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?