NewsOrbit
Featured న్యూస్

ఆందోళనకరంగా ట్రంప్ ఆరోగ్యం.. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమన్న వైద్యులు

trump health is not upto the mark

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరో 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని వాళ్లు స్పష్టం చేశారు. ట్రంప్ కు కరోనా సోకగానే ఆయన్ను వెంటనే సైనిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

trump health is not upto the mark
trump health is not upto the mark

ఆయన ప్రస్తుతం తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. బీపీ, పల్స్ రేటు, రెస్పిరేషన్ రేటు లాంటివి ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉండటంతో… ఆయన పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

ప్రస్తుతం ఆయనకు కృత్రిమంగా ఆక్సీజన్ అందిస్తున్నారు. లంగ్స్ లోనూ సమస్య ఉంది. ఆయన కోవిడ్ కు సంబంధించిన చికిత్సను వైద్యులు వెంటనే ప్రారంభించారు. రీజెనరాన్ అనే యాంటీబాడీస్ సిరంజీని కూడా ట్రంప్ కు ఇచ్చారు. యాంటీ బాడీస్ ఉత్పత్తి కావడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్లు.

ఇక.. ఆయన భార్య మెలనియాకు స్వల్పంగా దగ్గు, తలనొప్పి ఉన్నాయి. ఆమెకు పెద్దగా ఎటువంటి సమస్యలు లేవని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

తాను క్షేమంగానే ఉన్ననాని.. కొన్ని రోజుల పాటు ఆసుపత్రి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తానని.. ట్రంప్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

అయితే.. ఆయన వయసు 70 దాటడం, స్థూలకాయం, ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆయన శరీరం కొన్నిసార్లు చికిత్సకు సహకరించదేమో అని వైద్యులు అనుమానిస్తున్నారు.
https://twitter.com/realDonaldTrump/status/1312158400352972800

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju