NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని బిగ్ ఆఫర్ జగన్ పార్టీ కి ఇచ్చిన మోడీ..??

జగన్ ఆల్ రెడీ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయారు. సోమవారం సాయంత్రమే పులివెందుల నుండి డైరెక్ట్ గా జగన్ ఢిల్లీకి భయం అవ్వటంతో… అక్కడే రాత్రి బస చేశారు. మరి కొద్ది గంటల్లో ప్రధాని మోడీ తో భేటీ కానున్నారు. ఇదిలా ఉండగా గతంలో మాదిరిగా కాకుండా జగన్ ఢిల్లీ వస్తున్నారంటే బీజేపీ నేతలు రెడ్ కార్పెట్ వేసే రీతిలో వెల్ కామ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి నుండి ఇటీవల కొన్ని పార్టీలు బయటకు వెళ్లిపోతున్న తరుణంలో జగన్ పార్టీని ఎన్డీయేలోకి లాగాలని బిజెపి యోచన చేస్తున్నట్లు టాక్.

Jagan meets Modi; hints at chances of AP getting special category status grim - The Hindu BusinessLineఅందుకోసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వని బిగ్ ఫర్ జగన్ పార్టీకి మోడీ ఇవ్వటానికి ఇష్టపడుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే కేంద్రంలో రెండు కీలక శాఖల తో పాటు ఇండిపెండెంట్ చార్జీతో ఒక సహాయ మంత్రి పదవిని జగన్ పార్టీకి ఇవ్వటానికి బిజెపి రెడీ అవుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో జగన్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి బిజెపి ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్.

దీంతో మరికొద్ది గంటల్లో జగన్ మోడీతో భేటీ లో క్లారిటీ రానున్నట్లు టాక్. ఏదిఏమైనా జగన్ చేపట్టిన ఈ సారి ఢిల్లీ పర్యటన కేంద్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోపక్క బీజేపీతో వైసీపీ కలుస్తున్నట్లు వస్తున్న వార్తలపై వైసీపీ పార్టీలో నాయకులు వాటిలో వాస్తవం లేదని ఏపీ మీడియా ఇస్తున్న ఇంటర్వ్యూలలో చెప్పుకొస్తున్నారు. మరోపక్క విపక్షా పార్టీల నాయకులు మాత్రం కేసులు మాఫీ చేసుకోవడానికి జగన్ అస్తమానం ఢిల్లీ పర్యటన చేస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు. 

Related posts

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

AP DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా

sharma somaraju

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N

Mamitha Baiju: ప్రేమ‌లు హీరోయిన్ అస‌లు పేరు మ‌మితా కాదా.. ఒక్క అక్ష‌రం జాత‌కాన్నే మార్చేసిందిగా!

kavya N

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella