NewsOrbit
న్యూస్ సినిమా

బాలీవుడ్ స్టార్స్ కే చమటలు పట్టిస్తున్న మన ప్రభాస్ ..!

తెలుగు చిత్ర సీమ ఘనతను చాటి చెప్పిన సినిమా బాహుబలి ఫ్రాంఛైజీ. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన బాహుబలి బిగినింగ్, బాహుబలి కన్‌క్లూజన్ తో మన తెలుగు సినిమా హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోదని నిరూపించాడు ఈ దర్శక ధీరుడు. అంతేకాదు ప్రభాస్ ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు. బాహుబలి రెండు భాగాలకి దాదాపు 4 ఏళ్ళు సమయం కేటాయించిన ప్రభాస్ కి జీవితం మొత్తం తరగని పాపులారిటీని ఇచ్చాడు రాజమౌళి.

Prabhas Hikes His Fee To This Amount by 5 crore After The Huge Success Of  Baahubali 2 | 'बाहुबली-2' की सुपर सफलता के बाद प्रभास ने बढ़ाई फीस, जानिए  कितने करोड़ की

ఇక ఈ సినిమాలో భాగమైన ప్రతీ ఒక్కరికి మైల్ స్టోన్ లా నిలిచిపోయింది. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇన్ని భారీ బడ్జెట్ సినిమాలు పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతున్నాయంటే ఖచ్చితంగా ఆ గొప్పతనం రాజమౌళి దే అని చెప్పాల్సిందే. ముఖ్యంగా బాహుబలి సినిమా ఇంత పెద్ద సక్సస్ కావడానికి బాలీవుడ్ ప్రేక్షకులది కీలక పాత్ర ఉందని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదలు పెట్టినప్పటికీ బాలీవుడ్ లో బాహుబలి 2 సినిమా డామినేషన్ ని ఎవరూ ఊహించలేకపోతున్నారు. గత సెప్టెంబర్ నాలుగో వారం టెలికాస్ట్ చేసిన బాహుబలి 2 సినిమాకు భారీ స్థాయిలో అంటే 55 లక్షల వరకు వ్యూవర్ షిప్స్ తో హిందీలో టాప్ 5 ప్రోగ్రామ్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది అందరిని ఆశ్చర్యపరచింది. ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. బాలీవుడ్ లో బాహుబలి సినిమాలని ఎప్పుడు టెలికాస్ట్ చేసిన ఇదే రిపీటవుతుండటం గొప్ప విషయం.

వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఏ హిందీ సినిమా విషయంలో జరగకపోవడం కూడా బాలీవుడ్ మేకర్స్ ని ఆలోచనలో పడేసింది. అంతేకాదు ఇప్పుడు ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 200 కోట్లకి పైగానే బడ్జెట్ కేటాయిస్తున్న మేకర్స్ ఖచ్చితంగా పాన్ ఇండియన్ సినిమాగానే రూపొందిస్తున్నారు. ఇప్పటికే గత రెండు మూడేళ్ళుగా ఖాన్ ల త్రయానికి సరైన సక్సస్ లు దక్కడం లేదు. ఇప్పుడు ప్రభాస్ ప్రభంజనం కూడా చమటలు పట్టిస్తుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.

Related posts

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu