NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

కోమాలోకి వెళ్లిన 19 ఏళ్ళ అమ్మాయ్.. ఆ గొంతు విని లేచింది.. అది ఎవరిది అంటే?

కొన్ని ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌లు మ‌నుషుల‌ను బ్ర‌తికుండగానే జీవ‌చ్చ‌వంలాగా మారుస్తుంటాయి. అలాంటి భ‌యంక‌ర‌మైన రోగాలు చాలానే ఉన్నాయి. అవి జీవిత‌కాలం ఉంటాయి. అలాంటి వాటిల్లో డ‌యాబెటీస్‌, క్యాన్స‌ర్‌, కోమా, మొద‌డు సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌లు మ‌రింత ప్ర‌మాద‌క‌రమైన‌వి. అయితే కోమా ప్రాణాలు ఉన్న ఏమి చేయాల‌ని కండిష‌న్‌. దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం అసంభ‌వ‌మ‌నీ, ప్రాణాలు గాలిలో క‌లిసిన‌ట్టేన‌నీ చాలా మంది బ‌లంగా నమ్ముతుంటారు. కానీ ప‌లు ర‌కాలైన చికిత్స‌లతో కోమా నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చున‌ని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

కొన్ని సార్లు మ‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌నుల‌కు స్పందించి విచిత్రంగా రోగులు కోమా నుంచి బ‌య‌ట‌ప‌డిన అనేక సంఘ‌ట‌న‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా చోటుచేసుకున్నాయి. ఇటీవ‌ల ఓ అమ్మాయి ఓ వ్యక్తి గొంతు విని కోమా నుంచి కోలుకున్న‌దంటే మనకు ఆశ్చర్యం కలుగమానదు. కానీ ఇది నిజం. ఇట‌లీకి చెందిన 19 ఏండ్ల ఇలానియా ఓ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌.. ఓ రొడ్డు ప్ర‌మాదంలో ఆమె తీవ్రంగా గాయ‌ప‌డి కోమాలోకి వెళ్లింది. ఈ విష‌యం తెలిసిన ఇట‌లీ ఫుట్‌బాల్ మాజీ స్టార్ అట‌గాడు టోటీ.. త‌న వాయిస్‌తో ఓ సందేశం పంప‌గా.. ఇలానియాకు వినిపించ‌గా ఆమె కోమాలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇలాంటి చిన్న చిన్న స్పంద‌న‌ల‌తో కోమాలోకి వెళ్లిన వారిని తిరిగి బ‌య‌ట‌కు తీసుకురావ‌చ్చు. దీని కోసం ప‌లు ర‌కాలైన చికిత్స‌లు చేయాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. వాటిలో ముఖ్యమైన పలు రకాల చికిత్స‌ల గురించి వివరించారు. వాటిలో మొద‌టిది కోమాలోకి వెళ్లిన వారిని గాలి, వెలుతురు ధారాళంగా ప్ర‌సరించే ప్ర‌దేశాల్లో వుండే విధంగా చూసుకోవాలి. రోగికి గాలి బాగా అందే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాలి. అవ‌స‌ర‌మైతే కృత్రిమంగా అందేలా ఏర్పాట్లు చేయాలి.

అలాగే, ఊపిరి తీసుకోవ‌డంలో ఏమైన ఇబ్బందులు ఉంటే వెంట‌నే గుర్తించి వాటిని తొల‌గించాలి. అంటే ఊపిరి తీసుకునే మార్గ‌లైన ముక్కు, నోరు దారుల్లో తినిపించిన ప‌ద‌ర్థాలు, తెమ‌డ వంటి వాటిని ఉంటే గ‌నుక వెంట‌నే తొల‌గించాలి. ర‌క్త ప్ర‌స‌ర‌ణ వ్య‌వ‌స్థ ఎల్ల‌వేళ‌ల ప‌రీశీలిస్తుండాలి. దీని కోసం శ‌రీర భాగాల‌ను స్పందింప‌చేయ‌డంలో వైద్యుల స‌ల‌హాలు తీసుకోవాలి. కొన్ని సార్లు మ‌నం వారితో మాట్లాడితే.. మాట‌లు విని కూడా కోమా నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. కాబ‌ట్టి తిరిగి ఎలాంటి రెస్పాన్స్ లేక‌పోయిన వారితో కోంత స‌మ‌యం ఏదైనా విష‌యం గురించి చెప్పాల‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N