NewsOrbit
న్యూస్

మెట్రో పాసింజర్ లకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..!!

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాలకు ఖజానాకు భారీ స్థాయిలో నష్టాలు రావటం జరిగాయి. ఇదే రీతిలో తెలంగాణ ఖజానా కూడా నష్టపోడం జరిగింది. ముఖ్యంగా దేశంలో వైరస్ ప్రవేశించిన తరువాత తెలంగాణ ఖజానాకి ఆయువు పట్టు అయిన హైదరాబాద్ ప్రాంతంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో.. అధిక శాతం రాబడి వచ్చే తెలంగాణ ఖజానాకి గండి పడినట్లయింది. వాణిజ్య వ్యాపారాలు అన్ని క్లోజ్ అయిపోవడంతో పాటు ప్రజలంతా లాక్ డౌన్ దెబ్బకి ఇళ్లలోనే ఉండిపోవడం జరిగింది.

Hyderabad Metro Rail becomes second largest network in India | India News –  India TVచాలామంది రోడ్డు మీద ఉండే ప్రజలు మరియు పేదవాళ్ళు అనేక ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి తరుణంలో సినీ రాజకీయ ప్రముఖులు అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు లాక్ డౌన్ సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వచ్చే అనేక సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది. తెలంగాణలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. మెట్రో కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత మెట్రో పునఃప్రారంభించడానికి తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నా గాని.. భారీ వర్షాల కారణంగా మెట్రోరైలు మొదలైన కొద్ది రోజులకే సర్వీసులు తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది.

 

అయితే మళ్లీ స్టార్ట్ చేసే అవకాశం ఉన్న ఈ తరుణంలో ప్రజలను ఆకర్షించడానికి మెట్రో ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను తెలంగాణ సర్కార్ ప్రకటిస్తుంది. మెట్రో సువర్ణ ఆఫర్ పేరుతో అప్ టు 40 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ను పాసింజర్ లకు అందిస్తున్నట్టుగా… హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ఆఫర్లు అక్టోబర్ 17 నుంచి వర్తించనున్నాయట.

7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే .. 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే ..45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే… 45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పులకు చార్జీ చెల్లిస్తే.. 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరగవచ్చునని అధికారులు వెల్లడించారు

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?