NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజయశాంతి పార్టీ మార్పు వార్తపై క్లారిటీ ఇచ్చిన ఉత్తంకుమార్ రెడ్డి..!!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బీజేపీలో చేరనున్నట్లు ఇటీవల వార్తలు వైరస్ కావడం అందరికీ తెలిసిందే. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో అదేవిధంగా కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి కిషన్ రెడ్డితో విజయశాంతి మంతనాలు జరిపినట్లు త్వరలోనే ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ కి టాటా చెప్పి బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు ఇటీవల రావడం జరిగాయి. దుబ్బాక ఉప ఎన్నికలకు ముందే బిజెపిలో చేరుతారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో చాలామంది కన్ఫామ్ అని ఫిక్స్ అయిపోయారు.

Uttam defends calling KCR a 'batte baaz' (cheater) – Hyderabad Youth Mirrorవిజయశాంతి బీజేపీ లోకి వెళ్లి పోవడం గ్యారెంటీ అని అందరూ డిసైడ్ అయిపోయారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తంకుమార్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అవన్నీ ఊహాగానాలే అంటూ కొట్టిపారేశారు. విజయశాంతి తో మాట్లాడటం జరిగిందని కరోనా ప్రభావం కారణంగా బయటకు రాలేక పోతున్నాను, దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి కూడా ఇందువల్ల దూరంగా ఉన్నట్లు ఆమె చెప్పినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చావో రేవో అన్నట్లుగా మారింది. ఈ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మాత్రం రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ కి తెలుగుదేశం పార్టీ కి పట్టిన గతే పట్టె అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N