NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: దెబ్బకి సోహైల్ కాలు పట్టేసుకున్న అవినాష్..!!

“ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో” టాస్కు లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో ఇంటిలో ఉన్న సభ్యులు గేమ్ ఆడుతున్నారు. టాస్క్ లో భాగంగా దేత్తడి హారిక కి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ లో ఇంటి సభ్యులకు పిచ్చ కోపం తెప్పిస్తుంది. అదే రీతిలో అవినాష్ పై కూడా సీరియస్ అయ్యే విధంగా హారిక గొడవకు దిగడంతో అఖిల్ ఎంటర్ అవటంతో గురువారం జరగబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొంది.

Bigg Boss Telugu 4: Sohel May Be In The Top 5 Finalists!ఇదిలా ఉండగా ఊరిలో పాన్ షాప్ అబ్బాయి గా ఉంటూ అవినాష్ గ్రామ పెద్ద సోహెల్ కూతురు అరియనాకి లైన్ వేస్తూ దొరికి పోవడంతో…వెంటనే అవినాష్ ని ఊరి నుండి వెలి వేయాలని గ్రామ పెద్ద ఆదేశాలు ఇవ్వడంతో ఆ విషయంలో కూడా పెద్ద గొడవ జరిగినట్లు అర్థమవుతుంది. దీంతో రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో లో అసలు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది.

 

కాగా ఈ జరుగుతున్న టాస్క్ లో ఎప్పుడూ సీరియస్ గా ఉండే సోహెల్ కి గ్రామపెద్ద క్యారెక్టర్ ఇవ్వటంతో…. చాలా విషయాలను కూల్ గా హ్యాండిల్ చేస్తున్నట్లు బయట జనాలు అతని ఆటపై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా “ప‌ల్లెకు పోదాం ఛ‌లో ఛ‌లో” టాస్కు మాత్రం ఇంటి సభ్యుల మధ్య బాగా గొడవలు పెట్టినట్లు తెలుస్తోంది.

Related posts

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?