NewsOrbit
న్యూస్ సినిమా

పవన్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కేలా సమాధానం చెప్పిన రానా దగ్గుబాటి ..?

వేణు శ్రీరాం – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దిల్ రాజు కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’. బాలీవుడ్ మేకర్ బోనీకపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ స్పాట్ కి బోనీ కపూర్ వచ్చి దిల్ రాజు .. పవన్ కళ్యాణ్ .. తో పాటు దర్శకుడిని కలిసి సినిమా గురించి తెలుసుకున్నాడట. వకీల్ సాబ్ మొదలయ్యాక బోనీ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్ర పోషిస్తున్నారు. శృతి హాసన్ గేస్ట్ అపీరియన్స్ ఇస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ చేసేందుకు వకీల్ సాబ్ సెట్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే వకీల్ సాబ్ ప్రమోషన్స్ వినూత్నంగా మొదలైనట్టే.

Pawan Kalyan looks intense as lawyer in 'Vakeel Saab' motion poster; check out

అంతేకాదు  తర్వాత పవన్ కళ్యాణ్ నటించనబోతున్న మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనం కోషియం సినిమాకి సంబంధించిన పనులు కూడా జోరందుకున్నాయి. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతుందని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి 25 రోజులు డేట్స్ కేటాయించాడని అంటున్నారు. ఈ 25 రోజుల్లో పవన్ కళ్యాణ్ మీద చితీకరించాల్సిన సోలో సీన్స్ తో పాటు మిగతా పాత్రలతో ఉన్న కాంబినేషన్ సీన్స్ ని కంప్లీట్ చేసేలా సన్నాహాలు చేసుకున్నాడట.

ఇక ఈ సినిమాని పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో నటించబోయో రెండు క్యారెక్టర్స్ గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కి జంటగా సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. ఇంకా ఈ విషయాన్ని మేకర్స్ అధికారకంగా వెల్లడించలేదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ కి ఆపోజిట్ గా నటించే పాత్రలో రానా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.

Ayyappanum Koshiyum Remake Announced With A Twist

కాగా తాజా ఈ విషయాన్ని రానా వెల్లడించాడు. రీమేక్ లో నటిచమని నన్ను అడిగిన మాట వాస్తవమే. కాని ఇంకా డిసైడవలేదని క్లారిటీ ఇచ్చాడు. మరి మేకర్స్ వెల్లడించాలన్న ఆలోచనతో లా అన్నాడా.. లేక లేక నిజంగా రానాకి ఈ సినిమాలో నటించే ఉద్దేశ్యం లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రానా ఇలా క్లారిటీ లేకుండా ఇచ్చిన సమాధానానికి పవన్ ఫ్యాన్స్ కి మాత్రం పిచ్చెక్కుతుందట.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri