NewsOrbit
న్యూస్

ICMR లో ఖాళీలు

 

దేశంలో వైద్య పరిశోధనలను సమన్వయం చేయాలనే నిర్దిష్ట లక్ష్యంతో భారత ప్రభుత్వం మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ( ICMR ) ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలో అతిపెద్ద వైద్య పరిశోధన సంస్థలల్లో ఇది ఒకటి. ఐసిఎంఆర్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అసిస్టెంట్, సైంటిస్ట్ D (మెడికల్, నాన్ మెడికల్), సైంటిస్ట్ E (మెడికల్, నాన్ మెడికల్) ఇలా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయడానికి ఐసిఎంఆర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది.

 

 

పోస్టుల ఖాళీల వివరాలు :
అసిస్టెంట్ పోస్టులు మొత్తం 80ఖాళీలు ఉన్నాయి.ఈ పోస్టులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి,30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి రూ. 34,400-రూ.112400 వరు వేతనం చెల్లించనున్నారు.

సైంటిస్ట్ D (మెడికల్) 16పోస్టులు, (నాన్ మెడికల్) 6 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎండీ(MD) / ఎంస్ (MS) /డిన్ బి (DNB) లేదా అందుకు సమానమైన డిగ్రీని సాధించిన వారై ఉండాలి. వయసు 45 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ. 78, 800 నుంచి రూ. 2, 09, 200 వరకు వేతనం చెల్లిస్తారు.

సైంటిస్ట్ E మెడికల్ 42పోస్టులు, నాన్ మెడికల్ 1పోస్టుకు దరఖాస్తు చేయాలనుకున్న వారు R&Dలో టీచింగ్ లేదా అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 50 ఏళ్లు వయసు ఉన్నవారు అర్హులు. MD/MS/DNB లేదా అందుకు సమానమైన డిగ్రీని పొందిన వారై ఉండాలి.పోస్టులకు ఎంపికైన వారికి రూ.1,23,100-రూ.2,15,900 వరకు వేతనం ఇవ్వనున్నారు.

ఈ పోస్టులకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు చేసుకోవాడానికి చివరి తేదీ 05/12/2020.

Related posts

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N