NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

పింఛన్ తీసుకునే వాళ్ళ కి గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!!

కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్ది పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ప్రభుత్వాలలో అదేవిధంగా వైద్యుల టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు వుండటంతో ప్రజలలో భయాందోళన ఎక్కువైపోయింది. ప్రభుత్వాలు ఎన్ని నిబంధనలు సూచిస్తున్న పట్టించుకోని విధంగా పబ్లిక్ ఉండటంతో వైరస్ తీవ్రత ఎక్కువైనట్లు భావిస్తున్నారు.

CM YS Jagan reached Undi to attend a marriage functionకరోనా కేసులు అంతకంతకూ పెరిగి పోతుండటంతో మరోపక్క విభజనతో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను మరింతగా క్షీణించే పరిస్థితి దిగజారిపోతుంది. ఈ నేపథ్యంలో వైరస్ కంట్రోల్ చేసే విషయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ సర్కార్ తాజాగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవటం మాత్రమేగాక పింఛన్ తీసుకునే వాళ్లకి గుడ్ న్యూస్ తెలిపింది.

 

గతంలో పింఛన్ తీసుకునే వాళ్లకి ఆపేసిన సదుపాయాలను మళ్లీ కల్పిస్తూ జగన్ సర్కార్ సరికొత్త ఆదేశాలు ఇచ్చింది. గతంలో కరోనా వైరస్ వ్యాధి కారణంగా ప్రభుత్వ ఉద్యోగ పించన్ దారులకు పింఛన్ నిలిపివేస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని వారందరికీ మళ్లీ పింఛన్ అందేలా వైసీపీ ప్రభుత్వం సరికొత్త ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయములో కరోనా వైరస్ కారణంగా ఏప్రిల్ మాసం నుండి ప్రభుత్వ ఉద్యోగులకు నిలిపివేసిన 50% పెన్షన్ రెండు దఫాలుగా చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ఆదేశాల మేరకు డిసెంబరు మొదటి తేదీన ఆగిపోయిన పెన్షన్ అందించడానికి జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగుల లో సంతోషం నెలకొంది.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju