NewsOrbit
న్యూస్ హెల్త్

మన అమ్మమ్మ, నానమ్మల హెల్త్ సీక్రెట్!!!

మన అమ్మమ్మ, నానమ్మల హెల్త్ సీక్రెట్!!!

నువ్వులను రోజూ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నువ్వులను  ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వుల్లో మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది.

మన అమ్మమ్మ, నానమ్మల హెల్త్ సీక్రెట్!!!

నువ్వులతో చేసిన వంటలు మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉన్నాయని అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచూ నువ్వులను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.

నువ్వులు మరియు ఖర్జూరంతో చేసిన లడ్డూలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచింది. ఈ లడ్డులు తినడం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది మరియు జీర్ణక్రియను సాఫీగా జరుగుతుంది. రక్తపోటును సైతం ఇవి అదుపులో ఉంచగలవు. నువ్వులను తీసుకోవడం వలన కాన్సర్ కు దూరంగా ఉండవచ్చు.

నువ్వులలో ఉండే సెరొటోనిన్ ఒంటి నోప్పుల్ని తగ్గించి మీకు గాఢ నిద్రపట్టేలా చేసే గుణం కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది. నువ్వులు మన శరీర ఎముకలను బలోపేతం చేస్తాయి.  ఖర్జూరాల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఖర్జూరాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరంగా ఉండవచ్చు. ఖర్జూరాలు మన శరీరాన్ని రక్తపోటు నుంచి కాపాడుతుంది. ఈ లడ్డూలో ఉదర సంబంధ వ్యాధులకు చెక్ పెట్టే గుణాలు ఉన్నాయి. పండ్లతో పోలిస్తే ఖర్జూరాలలో ఫైబర్ ఎక్కువ. ఈ రెండింటిని లడ్డూల రూపంలో రోజుకి ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N