NewsOrbit
Featured న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిహారిక పెళ్ళిలో ఇదే హైలైట్ ఫోటో…అస్సలు మిస్ అవ్వకూడదు!!

నిహారిక పెళ్ళిలో ఇదే హైలైట్ ఫోటో...అస్సలు మిస్ అవ్వకూడదు!!

జొన్నలగడ్డ చైతన్య మరియు నిహారికల వివాహం డిసెంబర్ 9వ  తేదీన రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగనున్నది.  ఇది మెగా ఫ్యామిలీలో భారీ వేడుకగా నిలిచిపోనున్నది. తన ముద్దుల కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా నాగబాబు జరపనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పెళ్లి పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. మెగా ఫామిలీ ముందుగానే రాజస్థానుకు చేరుకొని పెళ్లి పనులు చూసుకుంటున్నారు.

నిహారిక పెళ్ళిలో ఇదే హైలైట్ ఫోటో...అస్సలు మిస్ అవ్వకూడదు!!

నిన్న నిహారిక తన తల్లి పద్మజ కొణిదెల నిశ్చితార్ధ చీరను కట్టుకుని సోషల్ మీడియా లో చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది. ఆ పోస్ట్ లో ‘మా అమ్మ నిశ్చితార్ధ చీర’ మరియు ‘32 సంవత్సరాల క్రితం చీర’ అని డిస్క్రిప్షన్ లో రాసింది. స్కై బ్లూ కలర్ మరియు నేవీ బ్లూ అంచుమీద  బంగారు రంగుతో డిజైన్ కలిగిన ఆ చీరలో నిహారిక కుందనపు బొమ్మలా ఉన్నదీ.  

చిరంజీవి నిన్నటి షూటింగ్ పూర్తిచేసుకుని నిన్న రాత్రి ఉదయపూర్ చేరుకున్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ లు ఏ రోజు ఉదయపూర్ చేరుకోనున్నారు. నిన్న రాత్రి చిరంజీవి నిహారికతో సెల్ఫీదిగారు. కొత్త పెళ్లి కూతురితో చిరు దిగిన సెల్ఫీను నాగబాబు తన సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇపుడు ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోకు ‘ఆయన ప్రేమ…సమయం, వయసు అనే సరిహద్దులు దాటింది. ఆయన చిరు నవ్వు ప్రతి క్షణం వేడుకలా మారుస్తుంది’ అంటూ నాగబాబు ఓ ఎమోషనల్ నోట్ పెట్టాడు. చిరంజీవి మెగా డాటర్ కు పెళ్లి గిఫ్ట్ గా కోటి రూపాయలకు పైగా విలువైన వస్తువును సిద్ధం చేసినట్లు సమాచారం. 

నిహారిక పెళ్ళిలో ఇదే హైలైట్ ఫోటో...అస్సలు మిస్ అవ్వకూడదు!!

ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరగనున్న పెళ్లి వేడుకకు మెగా కుటుంబం మొత్తం హాజరు కానుంది. చరణ్, అల్లు అర్జున్ త్వరలోనే సతీసమేతంగా పెళ్ళికి హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజు తన పరియటన పూర్తిచేసుకుని ఉదయపూర్ చేరుకోనున్నట్లు సమాచారం. గతంలో నిశ్చితార్ధ వేడుకకు కూడా పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవడంతో పెళ్ళికి తప్పకుండా  పవన్ హాజరయ్యేలా నాగబాబు ఏర్పాట్లు చేశారట. 

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju