NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇంగ్లీష్ మీడియం పై ఆర్ నారాయణ మూర్తి సినిమా..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు విషయంలో ఆర్ నారాయణ మూర్తి మొదటి నుండి ప్రశంసిస్తూనే ఉన్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో.. అదేవిధంగా రాష్ట్రంలో పేదలకు వైసీపీ ప్రభుత్వం పథకాలు ఇంటి వద్దకు చేర్చే విషయంలో ఆర్ నారాయణ మూర్తి శభాష్ అన్న రీతిలో జగన్ సర్కార్ పై పొగడ్తల వర్షం అప్పట్లో కురిపించారు.

Actor R Narayana Murthy says aye to Jagan's decision on English Mediumఇదిలా ఉండగా తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ఆవశ్యకత యూనివర్సిటీలో విద్యా బోధన తీరు, విద్యార్థుల నడవడిక మరియు తదితర అంశాలపై సినిమా చేస్తా అని తాజాగా నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. ఈ టైపులో సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్టార్ట్ చేస్తానని పేర్కొన్నారు. ఇటీవల ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులతో ఆర్.నారాయణమూర్తి చెప్పడం జరిగింది.

 

తన సినిమాలలో సామాజిక అంశాలతోపాటు సందేశాత్మక కంటెంట్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ పై చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. అందువల్లే ఈ సినిమా స్టార్ట్ చేయటంలో చాలా లేట్ అయిందని, వచ్చే ఏడాది లో స్టార్ట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖపట్టణంలో అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం షూటింగ్ జరుగుతుందని చెప్పుకొచ్చారు.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju