NewsOrbit
సినిమా

ఘనంగా నిహారిక, చైతన్యల వివాహాం .. ఒక్కే వేదికపై మెగా కుటుంబం

నిహారిక పెళ్లి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథుల లగ్నంలో ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌విలాస్‌లో చైతన్య,నిహారిక జంట ఒక్కటికానుంది. ఈ వేడుకలో మెగా, అల్లువారి కుటుంబాలు సందడి చేస్తున్నాయి. పెళ్ళికి ముందు జరిగిన సంగీత్‌ కార్యక్రమంలో డాన్స్‌లతో అదరగొట్టి్ంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ స్టెప్పులతో అలరించారు. ముఖ్యంగా చిరు, అల్లు అర్జున్ ‘బంగారు కోడి పెట్ట వచ్చెనండీ’ పాటకు వేసిన స్టెప్‌లు వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఒకే వేదికపై రెండు కుటుంబాల సందడి చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇందులో మరో విశేషం ఏమిటంటే ఈ పాటకు చిరంజీవి సతీమణి కూడా స్టెప్పులు వేశారు. అలాగే అల్లు అరవింద్‌ కూడా ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ గడిపారు.


నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహంపై అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. అక్కడి జరిగే ప్రతి హంగామాను చూడడానికి  అత్రతు పడుతున్నారు. ఇక గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు నడవనున్నారు.  మెగా హీరోలతో కలిసి కాబోయే దంపతులు సందడి చేస్తున్నారు. డాన్స్‌లతో ఇరగదిస్తున్నారు. వివాహం ముందు ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా మెహందీ, హల్దీ ఫంక్షన్స్ ఘనంగా నిర్వహించారు. ఇక నిహారిక, చైతన్యల పెళ్లి తంతు అనుకున్న ముహుర్తానికి జరిగింది. పండితులు నిర్ణయించిన సమయంలో ఒకరికొకరు తలపై జీలకర్ర బెల్లం వారిద్దరిని ఒకటిచేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిహారిక పెళ్లి వేడుకకు  పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ సహా హజరయ్యారు. జైపూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్‌లో ఈ వివాహానికి జరిగింది. ఈ వేడకకు కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు పలువురు పినితారలు కూడా హాజరయ్యారు. నిహరిక పెళ్ళి మండపంలో  సంప్రదాయ వస్త్రధారణలో అందంగా కనిపించారు.

Related posts

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri