NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో ఏపి మంత్రుల భేటీ..ఎందుకంటే

 

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ఆమోదంపై రాష్ట్ర మంత్రులు శుక్రవారం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటే అయ్యారు. ఢిల్లీలో కేంద్ర మంత్రిని ఏపి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, పలువురు వైసీపీ ఎంపిలు కలిశారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిధులపై చర్చించి సవరించిన అంచనాలను ఆమోదించాలని వినతి పత్రాన్ని సమర్పించారు.  2017-18 సవరించిన అంచనాలను ఆమోదించాలని వారు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ వద్ద అంచనాలు పెంపు వ్యవహారం పెండింగ్‌లో ఉందని వారు తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను పలు మార్లు కలిసి అంచనాల పెంపుపై చర్చించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.

కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అనంతరం మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్‌లు మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని చెప్పారు. ప్రాజెక్టు పనులు పరిశీలనకు జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ 15 రోజుల్లో వస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్ర జల సంఘం ఇప్పటికే ప్రాజెక్టు మారిన అంచనాలకు ఆమోదం తెలిపిందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతులు లభించనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి గత నెలలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ నిధులు తదితర అంశాలపై ప్రధాన మంత్రి మోడికి లేఖ రాసిన అనంతరం రూ.2,234.28 కోట్లు కేంద్రం మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju