NewsOrbit
న్యూస్ సినిమా

రానా ” విరాట పర్వం ” సినిమాని పాన్ ఇండియన్ రేంజ్ లో ప్లాన్ చేశాడా ..?

టాలెంటెడ్ డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విరాటపర్వం’. నేచురల్ పర్ఫార్మర్ సాయి పల్లవి, ఆస్కార్డ్ అవార్డ్ విన్నర్ ప్రియమణి ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. 1990 ల నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ డి సురేష్ బాబు సమర్పణలో.. ఎస్.ఎల్.వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక అల వైకుంఠపురములో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న యంగ్ బ్యూటీ నివేదా పెతురాజ్ కీలకమైన పాత్ర లో నటిస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి రానా లుక్ ని రిలీజ్ అయింది.

Rana Daggubati and Sai Pallavi's Virata Parvam has five strong women | Telugu Movie News - Times of India

ఇంతక ముందే ఈ సినిమా నుంచి రానా, సాయి పల్లవి, ప్రియమణి పాత్రలని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్స్ పోస్టర్స్ ని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి. ఇక తాజాగా రిలీజ్ చేసిన రానా లుక్ సినిమా మీద మరింతగా అంచనాలు పెంచుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలో రానా పోషించే పాత్ర ఏంటన్నది మేకర్స్ సస్పెన్స్ గా ఉంచారు. సాయి పల్లవి, ప్రియమణి నక్సలైట్ పాత్రల్లో కనిపించబోతున్నారని తెలిపారు. దాంతో రానా పాత్ర ఏమై ఉంటునా అని అందరూ ఇన్నాళ్ళు ఆసక్తిగా ఎదురు చూశారు.

Rana Daggubati Virataparvam First Look Released | New Movie Posters

కాగా తాజా పోస్టర్ తో రానా నక్సలైట్ నాయకుడు రవి అన్నా పాత్రలో నటిస్తున్నాడట. ఇక ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలుండగా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి రానా ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో అని ఇండస్ట్రీ వర్గాలలలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయట. ఇదిలా ఉంటే ఈ సినిమాని పాన్ ఇండియన్ రెంజ్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే బాహుబలి సినిమాతో రానా పాన్ ఇండియన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అందుకే ఈ సినిమాని కూడా బహుబాషా చిత్రంగా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.

Related posts

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju