NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన నిత్యానంద..!!

నిత్యం ఏదో ఒక వివాదంలో నిలుస్తూ వార్తల్లో ఉండే స్వామీజీ నిత్యానంద తాజాగా సంచలనానికి తెరలేపారు. తన భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ ఏకంగా శివుని చూపిస్తానని అంటున్నారు. తనకి తానుగా సొంతంగా కైలాస దేశాన్ని ప్రకటించుకున్న నిత్యానంద మళ్లీ క్రేజీ సంపాదించుకోవడానికి హైలెట్ అవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

Nithyananda: Making cows 'talk', industrialists open wallets and gopikas  dance to his tune - Times of Indiaతన భక్తులకు శివుని చూడాలనిపిస్తే కైలాస దేశానికి రావాలని పిలుపునిచ్చారు. రెండు రాత్రులు మూడు పగలు తన దేశంలో ఉండే అవకాశం ఇస్తానని, ఈ అవకాశం పొందుకోవాలి అంటే ముందు వీసా కి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భక్తులు తమ సొంత ఖర్చులతో ఆస్ట్రేలియా దేశానికి వస్తే అక్కడి నుండి కైలాస దేశానికి చార్టెడ్ ఫ్లైట్ లో తీసుకెళ్తానని సూచించారు.

 

ఈ క్రమంలో శివుని చూడాలనుకునే భక్తులు ఈమెయిల్ ద్వారా కైలాస దేశానికి వీసా అప్లై చేసుకోవాలని నిత్యానంద సూచించారు. అయితే ఎవరైతే ముందుగా అప్లై చేసుకుంటారో వారికి ఉచితంగా వీసా ఇస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించాడు. తనతో వస్తే శివుని దర్శనం డైరెక్టుగా ఉంటుందని నిత్యానంద భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ వస్తున్నాడు. మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం ప్రారంభంలో తన భక్తులకు ఈ ఆఫర్ నిత్యానంద ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సర్కిల్స్ లో సంచలనంగా మారింది. కేవలం భక్తుల దగ్గర డబ్బు సంపాదించడం కోసం నిత్యానంద వేస్తున్నా సరికొత్త డ్రామా అని సోషల్ మీడియాలో ఈ వార్తపై నార్మల్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కరోనా దెబ్బకు కలెక్షన్ల తగ్గటంతో ఈ విధంగా నిత్యానంద స్వామి డబ్బులు దండుకోవడానికి సరికొత్త ప్లాన్ వేసినట్లు పేర్కొంటున్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju