NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

సునీత వివాహం తేదీ ఓకే అయ్యింది – పంతులుగారు పెట్టిన ముహూర్తం ఏరోజంటే .. !

సునీత వివాహం తేదీ ఓకే అయ్యింది - పంతులుగారు పెట్టిన ముహూర్తం ఏరోజంటే .. !

ప్రముఖ గాయిని సునీత ఉపద్రష్ట కు రామ్ వీరపనేని కి ఇటీవల వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన విషయం తెల్సిందే. సునీత రెండవ పెళ్లి విషయం మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవ్వడంతో అందరూ ఆమె వివాహ సుముహూర్త తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఇరువురి కుటుంబ సభ్యులు సునీత మరియు రామ్ ల వివాహానికి సుముహూర్తంను ఖరారు చేశారు. దీనిని అధికారికంగా కూడా ప్రకటించారు.

సునీత వివాహం తేదీ ఓకే అయ్యింది - పంతులుగారు పెట్టిన ముహూర్తం ఏరోజంటే .. !

తన జీవితం ఇలా ఉండకూడదు అని తన పిల్లలు ఒప్పించడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆమె తన నిశ్చితార్ధ ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేసినప్పుడు రామ్ చాలా మంచివారని, తన మిగిలిన జీవితాన్ని ఆయనతో పంచుకోబోతున్నానని చాలా సంతోషంగా తెలియజేసారు. 

సునీత వివాహం తేదీ ఓకే అయ్యింది - పంతులుగారు పెట్టిన ముహూర్తం ఏరోజంటే .. !

అయితే, సునీత మరియు రామ్‌ల వివాహం కొన్ని కారణాల వల్ల వాయిదా పడిందని వచ్చే ఏడాదిలో వీరి వివాహం జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు బట్టి ఇరువురి జాతకాల ప్రకారం డిసెంబర్ 26న మంచి ముహూర్తం ఉండడంతో అదే ఖాయం చేశారట. ఆ తేదీనే వీరి వివాహం జరపాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

సునీత వివాహం తేదీ ఓకే అయ్యింది - పంతులుగారు పెట్టిన ముహూర్తం ఏరోజంటే .. !

వచ్చే ఏడాది జనవరి నుంచి మే నెల వరకు మంచి మూహూర్తాలు లేని నేపథ్యంలో డిసెంబర్ 26న రామ్ సునీతల వివాహం జరగనుందని సమాచారం. కరోనా నేపథ్యంలో పెళ్లిని కూడా చాలా సింపుల్ గా రెండు కుటుంబాలు మరియు అత్యంత సన్నిహితుల మద్యే జరిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారట. వీరి వివాహం ఈనెల 26 న ఒక ప్రైవేట్ వేడుక లాగా సింపుల్ గా జరగనున్నది. 

 

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?