NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఒకే వేదికపై టాలీవుడ్ టాప్ హీరోలు..!!

ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ హీరోలు తాజాగా ఒకే వేదికపై ఫోజులు ఇచ్చారు. పూర్తి మేటర్ లోకి నిర్మాత దిల్ రాజు 50వ జన్మదిన వేడుక కి సంబంధించిన కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ తో పాటు విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది హీరోలు హాజరయ్యారు. వీళ్లంతా ఒకే వేదికపై ఫోటోలు దిగుతూ పోజులిచ్చారు.

TFI Top Heroes spotted at Producer Dil Raju 50th Birthday Bash | Filmyfocus.com - YouTubeఅంతమాత్రమే కాకుండా మహేష్, పవన్ కళ్యాణ్ కూడా ఒక చోట ఫోటో దిగడం జరిగింది. ఇండస్ట్రీలో ఎప్పటినుండో వీరిద్దరిని కలిసి చూడాలి అని భావిస్తున్న చాలా మందికి ఈ ఫోటో చూసి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చాలా మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు కుర్ర హీరోలు రావడం జరిగింది.

 

లాక్ డౌన్ సమయం లో రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు.. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పెద్దగా పార్టీ ఇవ్వలేక పోవటంతో మొత్తం బ్యాలెన్స్ అంతా తన 50వ జన్మదిన వేడుకలలో భారీ స్థాయిలో ఇండస్ట్రీ వాళ్లకు పెద్ద పార్టీ అరేంజ్ చేసినట్లు తాజా ఫోటోలు బట్టి తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ జన్మదిన వేడుకలలో ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోలంతా ఒకే చోట ఫోటోలు దిగటం సంచలనంగా మారింది.

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?