NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : కరెక్ట్ గా ఓటింగ్ లైన్స్ మూసే సమయానికి భారీ ట్విస్ట్..! ముందుకు దూసుకొచ్చిన ఆ కంటేస్టెంట్

దాదాపు 15 వారాలు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు బుల్లితెర ప్రేక్షకులందరికీ విపరీతమైన ఎంటర్టైన్ మెంట్ ఇచ్చిన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఫైనలిస్తులు ఐదుగురు ఒక వారం మొత్తం సరదాగా గడిపిన ఫైనల్ వీక్ లో ఒకరు టైటిల్ విజేతగా నిలబడనున్నారు. ఇక ఇన్ని వారాలపాటు ప్రేక్షకులు ఆదరించిన ఆ చివరి ఐదుగురు కంటెస్టెంట్స్ నిజానికి ఎవరికి వారే విజేతలు అని చెప్పాలి.

 

ఇక విన్నర్ ఎవరు అన్న విషయంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దాదాపు చాలామంది అభిజిత్ పేరే చెబుతున్నారు రెండవ స్థానంలో సోహెల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. నిన్న శుక్రవారం తో ఓటింగ్ లైన్స్ మూసివేశారు. ఇక రేపు విజేత ఎవరో ప్రకటిస్తారు. ఇలాంటి సమయంలో ఒక కీలక సమాచారం బయటకు వచ్చింది.

శుక్రవారం అర్ధరాత్రి ఓటింగ్ ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు బోల్డ్ కంటెస్టెంట్ అరియానా కి ఓట్లు భారీస్థాయిలో పిల్ అయ్యాయట. మిగిలిన నలుగురు తో ముఖ్యంగా అభి, సోహెల్ తో పోల్చుకుంటే అరియానా ఓట్ల శాతం చాలా ఎక్కువగా పెరిగింది అని చెబుతున్నారు. ఏమైందో ఏమో కానీ చివరి గంట లో ఆమె ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది అని వార్తలు వచ్చాయి. ఐతే అభిజిత్ మొదటి స్థానానికి ముప్పు ఏమీ రాలేదని కానీ అరియానా రన్నరప్ తో సరిపెట్టుకోవలసి వచ్చింది అని అంటున్నారు. అయితే ఒకసారి అరియానా అన్ని ఓట్లు ఎలా పోల్ అయ్యాయి అన్నది ఇంకా ఆసక్తికరమే.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju