NewsOrbit
న్యూస్ హెల్త్

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!

ఎదుటివారు మనల్ని చూడగానే ఆకట్టుకునేది,ఆకర్షించే ది నవ్వు.. పలు వరుస తెల్లగా అందం గా ఉంటే నవ్వు ఇంకా అద్భుతం గా ఉంటుంది. ఇటీవల  కాలం లో దంతాల సమస్య లు ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రావటానికి కొన్ని ఆహారాలు కూడా కారణం గా చెప్పవచ్చు. అంతే కాకుండా దంతాల మీద ఎక్కువగా గార పట్టడం, పాచి పట్టటం వంటి సమస్య లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యలు లేకుండా  దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే తీసుకోవాలిసిన  ఆహారాలను తెలుసుకుందాం.

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!

అరటిపండు తొక్క ని తీసుకొని పళ్ళ మీద ఒక నిమిషం పాటు రుద్దితే అరటి తొక్క లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ మలినాలను పోగొట్టి పళ్ళు తెల్లగా చేయడానికి ఉపయోగపడతాయి. అదే విధం గా నిమ్మతొక్కని వంటసోడాకి అద్ది పళ్ళ మీద   రాయడం వల్ల కూడా పళ్ళు  మెరుస్తాయి. తాజా క్యారెట్ లని కొరికి నమిలి తింటే దంతాల మీద బ్యాక్టీరియా పోయి తెల్లగామారడం తో పాటు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

ఇలా చేస్తే మెరిసే పళ్ళు మీ సొంతం!!పళ్లు అందంగా ఉండాలంటే వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
టీ,కాఫీ, లు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పసుపురంగు లోకి వస్తాయి. అదేవిధంగా పొగాకు నమలడం , మద్యం, సిగరెట్లు దంతా లను పాడై యేలా చేస్తాయి.  ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలా మంది పచ్చి ఉల్లిపాయ ను తినటానికి ఇష్టపడరు. అయితే ఉల్లిపాయ లో  ఉండే సల్పర్ నోటి సమస్యలను దూరం చేయడం తో పాటు  దంతాలను తెల్లగా మారుస్తుంది.
దంతాల చిగుళ్ళను బలంగా ఉంచి  దంతాలను  తెల్లగా చేసే పోషకాలు ఆపిల్ లో పుష్కలం గా ఉన్నాయి. అంతేకాక నోటిలో చెడు బ్యాక్టీరియా నశించి పోతుంది. దాంతో దంతాల సమస్య లు తగ్గుతాయి.

Related posts

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?