NewsOrbit
న్యూస్ హెల్త్

గుడ్డు తినడంతో పాటు, ఇలా కూడా చేస్తే అందం అంతా మీ దగ్గరే ఉంటుంది!!

గుడ్డు తినడంతో పాటు, ఇలా కూడా చేస్తే అందం అంతా మీ దగ్గరే ఉంటుంది!!

చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల ఆరోగ్యం గా ఉంటారన్న సంగతి తెలిసిందే. గుడ్డు లో ఉండే తెల్ల, పచ్చ సొనలు రాసుకోవడం వల్ల అందం గా మారుతాం అని తెలుసా?గుడ్డు లో లభించే పోషకాలు ముఖానికి  జుట్టు కి కూడా ఎంతో మెరుపునిస్తాయి.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

గుడ్డు తినడంతో పాటు, ఇలా కూడా చేస్తే అందం అంతా మీ దగ్గరే ఉంటుంది!!

గుడ్డులో ఉండే  తెల్లని సొనలో ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, ఈ మూడింటిని బాగా కలిపి వచ్చిన మిశ్రమాన్ని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత కడిగితే కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది.. ముఖం మీద ముడతలు రాకుండా కూడా ఈ ప్యాక్ సమర్ధవంతం గా పని చేస్తుంది.
గుడ్డు తెల్లసొనలో, నిమ్మ రసం, తేనె, దోస రసం కలిపి  రాసుకోవడం వల్ల ముఖం మీద ఏర్పడ్డ మచ్చలు, కంటి కింద ఉండే నల్లని వలయాలు మాయమవుతాయి .
ఇంకా పచ్చ సొన లో తేనె కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం కొత్త కాంతిని సంతరించుకోవడమే కాకుండా.. ముడతలను పోగొడుతుంది.
పచ్చ సొనలో కొద్దిగా  ఆల్మండ్ ఆయిల్, అలోవేరా జెల్ కలిపి రాసుకుంటే, డ్రైస్కిన్ ఉన్న వారికి ఈ ప్యాక్ ఎంతో బాగా పని చేస్తుంది.
ఇప్పుడు కోడిగుడ్డు ను ఉపయోగించి  జుట్టు మెరిసేలా చేసుకోవడం ఎలాగో తెలుసుకుందాం..

గుడ్డు తినడంతో పాటు, ఇలా కూడా చేస్తే అందం అంతా మీ దగ్గరే ఉంటుంది!!
చాలా సందర్భాల్లో జుట్టుపొడిగా నిర్జీవంగా  మారిపోతుంటుంది. అలా అనిపించినప్పుడు  గుడ్డులోని తెల్లసొన తీసుకుని జుట్టుకి  రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటి ని ఉపయోగించి జుట్టు ను శుభ్రం చేసుకో వాలి. జుట్టు పట్టుకుచ్చులా మారాలంటే 15 రోజులకోసారి ఇలా చేయవలిసి ఉంటుంది. రెండు గుడ్ల లోని పచ్చ, తెల్లసొన తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ తేనె రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, తో బాగా కలిపి  జుట్టు కుదుళ్లకి రాసాక  70 శాతం వరకు ఆరనిచ్చి మాములు నీటితో కడిగేసుకోవాలి. జుట్టు  పొడవు పెరగాలని కోరుకునే  స్త్రీలు ఇలా ప్రయత్నించి చూడండి..

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N