NewsOrbit
రాజ‌కీయాలు

వైసిపిలో చేరిన జయసుధ

హైదరాబాద్, మార్చి 7 :  ప్రముఖ సినీ నటి, మాజీ ఎంఎల్‌ఏ జయసుధ టిడిపికి గుడ్‌బై చెప్పారు.  వైసిపిలో చేరారు.

గురువారం లోటస్‌ పాండ్‌లో  జగన్‌తో జయసుధ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

పార్టీలో చేరిక అనంతరం జయసుధ మీడియాతో మాట్లాడుతూ…‘జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్నికలలో పోటీ చేసే ఆలోచన లేదు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకు నడుచుకుంటాను. వైసిపిలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉంది’  అని అన్నారు.

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జయసుధ.. 2009 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014‌లో మళ్ళీ పోటీ చేసినప్పటికీ ఓటమి చవి చూశారు. 2016‌లో టిడిపిలో చేరిన జయసుధ గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. తాజాగా వైసిపిలో చేరారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Leave a Comment