NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి …

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి ...

డ్రగ్స్ మాఫియా కేసులో మూడు నెలల క్రితం అరెస్టయి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న హీరోయిన్  రాగిణి ద్వివేది తీవ్ర అనారోగ్యానికి గురిఅవ్వడంతో ఆమెను ఓ ప్రైవేటు హాస్పిటల్ కి తరలించారు.

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి ...

గతంలో రాగిణి ద్వివేది తరపు న్యాయవాదులు ఆమెకు కోర్టులో ఎదురవుతున్న ఎదురు దెబ్బలతో నిరంతరం ఆందోళన చెందుతూ అనారోగ్యం బారిన పడ్డారని ఆమె ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందడానికి అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. కానీ కోర్ట్ అందుకు అంగీకరించలేదు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో అన్ని సదుపాయాలతో ఆసుపత్రి ఉందని కావాలంటే అక్కడే చికిత్స పొందవచ్చని కోర్టు ఆమె తరపు న్యాయవాదులకు సూచించింది.

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి ...

బయట నుంచి భోజనం తెప్పించుకోవడానికి నటి రాగిణి ప్రయత్నించగా బయట కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అందుకు సెంట్రల్ జైలు అధికారులు అనుమతించలేదు. 

తాజాగా నటి రాగిణి ఊపిరి ఆడకపోవడం మరియు కడుపునొప్పితో  తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు వెంటనే సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో అక్కడ నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని సెంట్రల్ జైలులోని  వైద్యులు సూచించారు. దీంతో ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం ఏమనగా  రాగిణికి బెయిల్ మంజూరవుతుందా? లేదా? అని. ప్రస్తుతం ఇది ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడి ఉంది. రాగిణి ద్వివేదికి షరతులతో కూడిన జామీను మంజూరు చెయ్యాలని ఆమె న్యాయవాది అజ్మల్ పాషా కోర్టును ఆశ్రయించడానికి సిద్దం అవుతున్నారని  తాజా సమాచారం.

జైలులో ఉన్న స్టార్ హీరోయిన్ హెల్త్ సీరియస్!!! హుటాహుటిన హాస్పిటల్ కి ...

అప్పటిలో ఈ డ్రగ్స్ మాఫియా కేసులో రాగిణి తరువాత మరో నటి సంజనా గల్రానీ కూడా అరెస్ట్  అయ్యారు కనే ఆమె బెయిల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. కనే సంజనా కంటే ముందే రాగిణి ఆరెస్టు అయిన ఆమెకు మాత్రం ఇంత వరకు బెయిల్ రాలేదు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju