NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ ఎమ్మెల్యేకు సంచలన సవాల్ విసిరిన వైసీపీ నేత..!!

గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల కాంట్రవర్సీ కామెంట్లు చేస్తూ బాగా వార్తల్లో నిలుస్తున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ వైసీపీ నేత రజాక్ పై కూడా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. శ్రీశైలం వైసిపి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తనని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని, దమ్ముంటే వాటిని నిరూపించగలరా అంటూ రాజా సింగ్ కి సంచలన సవాల్ విసిరారు వైసిపి నేత రజాక్.

BJP MLA Raja Singh responds to Owaisi's biryani commentచేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నాతో సహా చక్రపాణి రెడ్డి రెడీగా ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శ్రీశైల మల్లికార్జున స్వామిని ఏ మతానికి చెందిన వారైనా పూజించవచ్చు రజాక్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇతర మతాలకు చెందినవారు పూజించకూడదు అని హిందూ మత గ్రంథాలలో ఎక్కడైనా ఉందా రాశారా అంటూ రజాక్ ప్రశ్నించారు.

 

శ్రీశైలం దేవస్థానం లో తన పేరిట ఎలాంటి పనులు జరగలేదని అదేవిధంగా ముస్లింలకు శ్రీశైలంలో ఎలాంటి కాంట్రాక్టులు ఇప్పించలేదని పేర్కొన్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అంటూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై రజాక్ భారీ స్థాయిలో కౌంటర్లు వేశారు.

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N