NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ కీలక నేతలను టెన్షన్ పుట్టిస్తున్న కృష్ణాజిల్లా మాజీ మంత్రి..??

ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందన్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో దాదాపు కోలుకోలేని విధంగా ఏపీ ప్రజలు తీర్పు ఇవ్వడంతో పాటు మరోపక్క చంద్రబాబు వయసు మీద పడటం ఆ పార్టీ నేతలకు భవిష్యత్ గురించి కలవరం మొదలైంది. ఇటువంటి తరుణంలో కొంతమంది నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.

Devineni Uma Maheswara rules out deviationsఇదిలావుండగా పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా చంద్రబాబు ఇటీవల పార్టీ పరంగా కొన్ని పదవులను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రతీ 5 పార్లమెంటు స్థానాలకు ఒకరిని ఇన్చార్జి పేరుతో పదవులు అప్పజెప్పడానికి రెడీ అవుతున్నారట. ఇది ఇలా ఉండగా ఇతర పార్టీలతో సమన్వయం చేసే బాధ్యతలను కృష్ణా జిల్లా మాజీ మంత్రి దేవినేని ఉమా కి అప్పగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారట.

 

దీంతో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం టీడీపీ కీలక నేతలకు టెన్షన్ పుట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే టీడీపీ నేతల తోనే ఆయన అంతంతమాత్రంగా ఉంటారు, అటువంటిది ఆయనను ఇతర పార్టీల తో సమన్వయం చేయించడానికి ముందుకు పంపించటం అనేది సరైన నిర్ణయం కాదని చాలామంది పార్టీలో ఉన్న సొంత నాయకులు అంటున్నారట. అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీలో చాలా మందిని ఆయన దూరం చేసుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నాయకులతో సమన్వయం చేసే రీతిలో ఆయనను నియమించడం కరెక్ట్ కాదని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలో ఉన్న కీలక నేత లే తప్పు పడుతున్నట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju