NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రజినీకాంత్ పాలిటిక్స్ గురించి సంచలన కామెంట్స్ చేసిన కోన వెంకట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీ డైరెక్టర్ కోనవెంకట్ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ విషయం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతున్న రజిని పొలిటికల్ ఎంట్రీ గురించి కూడా కీలక కామెంట్లు చేశారు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలలో చెప్పుకోదగ్గ రాజకీయ నేత ఎవరూ లేరని తెలిపారు.

Kona Venkat to get share in profitsమహామహుల అంతా కాలగర్భంలో కలిసిపోయారు అని, తమిళ రాజకీయాలలో చాలా వెలితి ఉందని పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా సరైన టైంలో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ జయలలిత, కరుణానిధి వంటి వారు ఉంటే రజినీకాంత్ పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెడితే పెద్దగా ఉపయోగం ఉండేది కాదని స్పష్టం చేశారు.

 

ఇలాంటి మహామహులు తమిళ రాజకీయాలలో చాలా మంది జీవితాలను మార్చటం జరిగింది. సో వాళ్ళు ఈ టైం లో లేరు కాబట్టి రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రావాలి అంటూ కోన వెంకట్ పేర్కొన్నాడు. మరోపక్క రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదు అంటూ ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటనతో తమిళనాడులో రజనీకాంత్ అభిమానులు ఫుల్ నిరుత్సాహంలో ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా కోన వెంకట్ మాత్రం రజినీకాంత్ సరైన టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju