NewsOrbit
న్యూస్ సినిమా

మరోసారి ఇండస్ట్రీ లో తిరుగులేని హీరో అనిపించుకున్న మహేష్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజకుమారుడు సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మహేష్ బాబు .. ఒక్కడు సినిమా తో మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకని “పోకిరి” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అంత మాత్రమే గాక “పోకిరి” సినిమాతో ప్రిన్స్ మహేష్ అనే టైటిల్ ని సూపర్ స్టార్ మహేష్ గా మార్చుకున్నాడు.

How should children learn, asks Mahesh Babu- The New Indian Expressఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోతూ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ వస్తున్నాడు. రీసెంట్ గా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ విజయాలు కూడా అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం సరికొత్త మేకోవర్ తో రెడీ అయిన మహేష్.. ఎవ్వరు ఊహించని విధంగా ఫుల్ మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

 

ప్రస్తుతం ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోగా సూపర్ హిట్టు మీద సూపర్ హిట్లు కొడుతూ ఉన్న మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కోసం.. ఇండస్ట్రీలో ఏహీరో తీసుకొని రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపు రూ.70 కోట్ల వరకు పారితోషకం తీసుకొని ఆపై సినిమా లో 20 శాతం లాభాల వాటా కూడా తీసుకోనున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju