NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు దేవాలయాల పాలిటిక్స్ విషయంలో జగన్ సర్కార్ సరికొత్త చెక్…!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేవాలయాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి దేవాలయాలపై దాడులు విగ్రహాలు ధ్వంసం కావటంతో ప్రతిపక్షాలు మరియు అధికార పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ప్రభుత్వ పథకాలు పెట్టే సమయంలో ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవటం ఇది పక్కాగా ప్రతిపక్షాల కుట్ర అని జగన్ ఇప్పటికే ఆరోపించడం మనకందరికీ తెలిసిందే.

Jagan govt revises alcohol prices to curb liquor smuggling from Karnataka, Telangana - The Daily Guardianకావాలని చంద్రబాబు అండ్ కో ఇటువంటి సంఘటనలు చేయించి అనుకూలంగా ఉన్న మీడియాతో రెచ్చగొట్టే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నట్లు జగన్ సర్కార్ ఆరోపించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా దేవాలయాల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాలను విషయంలో సిఐడి విచారణ కి జగన్ సర్కార్ ఆదేశించటం మనకందరికీ తెలిసిందే.

 

ఇలా ఉంటే చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాలు ధ్వంసం కావడం జరిగింది. కాగా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే జగన్ తిరిగి ఆ దేవాలయాలను పునర్నిర్మించడానికి సంబంధిత వారికి మాట ఇవ్వడం జరిగింది. దీంతో ఇప్పుడు బాబు హయాంలో కూల్లగొట్టిన ఆలయాలను నిర్మించడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. ఈ క్రమంలో రాష్ట్రంలో పేరుగాంచిన ధ్వంసమైన ఆలయాలకు రేపు సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే రీతిలో 70 కోట్ల రూపాయలతో దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి వైసీపీ ప్రభుత్వం రెడీ అయ్యింది. చంద్రబాబు హయాంలో దాదాపు నలభై ఆలయాలు కూల్లగొట్టడం జరిగింది. ఈ తరుణంలో త్వరలో 3,4 ఆలయాలకు శంకుస్థాపనకు జగన్ సర్కార్ రెడీ అవటంతో.. దేవాలయాల రాజకీయాల విషయంలో టీడీపీ శ్రేణులు వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లే అని అంటున్నారు విశ్లేషకులు. జగన్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలో చాలా వరకు మత రాజకీయాల విషయంలో ఆగ్రహజ్వాలలు కొద్దిగా చల్లబడే అవకాశం ఉందని అంటున్నారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N