NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ భూమిపూజ..!!

 

ఏపి Andhra Pradesh ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి YS jagan Mohan reddy శుక్రవారం విజయవాడ Vijayawada ప్రకాశం బ్యారేజీకి సమీపంలో తొమ్మిది ఆలయాల పునః నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. టీడీపీ TDP ప్రభుత్వ హయాంలో కృష్ణా పుష్కారాల సమయంలో కృష్ణానదీ తీరంలో ఉన్న తొమ్మిది ఆలయాలను తొలగించారు. ప్రస్తుత వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు వైసీపీ YCP ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

శుక్రవారం రూ.77 కోట్లతో దుర్గగుడి అభివృద్ధి పనులతో పాటు తొమ్మిది ఆలయాల పునః నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు, ఘనాపాటీలు సీఎం జగన్ కు ఆశీర్వచనాలు అందజేశారు. తదుపరి దేవదాయ శాఖ వివిధ ఆలయాలపై రూపొందించిన క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ పేర్ని నాని, కొడాలి నాని, సీఎం కార్యక్రమాల  సమన్వయకర్త తలశిల రఘురాం, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారధి, మేకా ప్రతాప్ అప్పారావు, జోగి రమేష్, దేవాదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, కమిషనర్ అర్జునరావు, కలెక్టర్ ఇంతియాజ్, సీపీ శ్రీనివాసులు, జేసి మాధవీలత తదితరులు పాల్గొన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju