NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రతీకారానికి రెడీ అయిన సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి..!!

బాలీవుడ్ స్టార్ నటుడు సుశాంత్ సింగ్ మరణానికి కారణం రియా చక్రవర్తి అంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు ఆమెపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం అందరికీ తెలిసిందే. మొదటిలో అవకాశాలు రాక సుశాంత్ చనిపోయినట్లు అందరూ భావించారు. కానీ ఎప్పుడైతే రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిందో డ్రగ్స్ కోణంతో పాటు అనేక విషయాలు బయటపడటంతో రియా చక్రవర్తి ఆమె సోదరుడు అరెస్టయి జైల్లో ఉండి ఇటీవల బెయిల్ పొందడం బయటకు రావడం జరిగింది.

Sushant Singh Rajput Death Case Rhea Chakraborty Lawyer Refrain To Answer  Cbi Inquiry When Supreme Court Asked - Sushant Singh Rajput Case: रिया  चक्रवर्ती के वकील से सुप्रीम कोर्ट ने पूछा- 'पहलेఅధిక మోతాదులో సుశాంత్ సింగ్ కి కావాలనే రియా చక్రవర్తి వైద్యుల సలహా మేరకు కాకుండా మెడిసిన్ ఇచ్చినట్లు సుశాంత్ సోదరీమణులు పోలీసులకు వాంగ్మూలం ఇవ్వటంతో.. అప్పటినుండి చక్రవర్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొని చివరికి కటకటాలపాలయింది. ఆ తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొని బెయిల్ పొందిన రియా చక్రవర్తి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

మేటర్ లోకి వెళ్తే తాజాగా రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సోదరీమణులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఆ ఎఫ్ ఐ ఆర్ వాంగ్మూలంలో సుశాంత్ సోదరీమణులు ప్రియాంక .. మితు ఒక డాక్టర్ తరుణ్ కుమార్ తో కుమ్మక్కయ్యారు. హత్య.. మోసం.. ఫోర్జరీ.. మెడికల్ ప్రిస్క్రిప్షన్ .. క్రిమినల్ కుట్ర వంటి కల్పిత ఆరోపణలతో తనపై కేసులు వేసి వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా చూశాను సోదరీమణులు ఎవరికీ తెలియని ఒక డాక్టర్ ద్వారా మెడిసిన్ అందించారని రియా చక్రవర్తి తన ఫిర్యాదులో పేర్కొంది. మొత్తానికి చూస్తే సుశాంత్ మరణానికి కారణం ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే అని వాంగ్మూలంలో తెలిపింది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N