NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పేద విద్యార్థులకు బిగ్గెస్ట్ హెల్ప్ చేసిన సోను సూద్..!!

లాక్ డౌన్ నాటినుండి ఇప్పటివరకూ తన సేవలు అందిస్తూనే ఉన్నాడు సోనుసూద్. లాక్ డౌన్ సమయంలో.. అప్పట్లో వలస కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ ఆగిపోయినా క్రమంలో ప్రభుత్వాలు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో సోనుసూద్ తన సొంత డబ్బులతో ప్రత్యేకమైన బస్సులు ట్రైన్ లు ఏర్పాటు చేసి అనేకమందిని గమ్యస్థానానికి చేర్చటం అప్పట్లో సంచలనం సృష్టించింది.

Sonu Sood's memoir 'I Am No Messiah' will be out in December | Books and  Literature News,The Indian Expressదీంతో చాలామంది సెలబ్రిటీలు దేశ వ్యాప్తంగా అనేక మంది సినిమా హీరోలు ఉన్నాగాని సరైన టైంలో సహాయాన్ని అందించి నిజమైన హీరో అనిపించుకున్నాడు సోషల్ మీడియాలో ఆయనపై ప్రేశంసల వర్షం కురిపించారు. కాగా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇంకా సోనూసూద్ అనేక మంది పేద వాళ్ళని ఆదుకుంటూ చదివిస్తూ కొంత మందికి ఉద్యోగాలు చూపిస్తూ మరికొంత మందికి ఉపాధి దొరికేలా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు.

 

ఇటువంటి తరుణంలో పేద విద్యార్థులకు ఇటీవల 100 స్మార్ట్ ఫోన్లు ఆన్లైన్ తరగతులు కోసం అందించడం జరిగింది. విద్యా వ్యవస్థలో చాలావరకు మార్పులు రావడంతో పరిస్థితులు కూడా బయట అంతా అనుకూలంగా లేకపోవడంతో పేద విద్యార్థులు చాలావరకు విద్యకు దూరమవుతున్నారు. విద్యా సంస్థలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న తరుణంలో పేద కుటుంబాలు కనీసం స్మార్ట్ ఫోన్ లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో సోనుసూద్ అలాంటి వారికి సాయం అందించడంతో.. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju