NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Nellore: నెల్లూరు లో ఉరి వేసుకొని చనిపోయిన గ్రామ సచివాలయ వాలంటీర్లు..!

Nellore: నెల్లూరు లో ఉరి వేసుకొని చనిపోయిన గ్రామ సచివాలయ వాలంటీర్లు..!

Nellore: నెల్లూరులో Nellore: విషాదమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న కు వాలంటీర్లు నెల్లూరులో పడారుపల్లి అనే లాడ్జిలో ప్రాణాలు తీసుకున్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతుల వివరాలు చూస్తే హరీష్ అదేవిధంగా లావణ్యాలు గా పోలీసులు గుర్తించారు. నెల్లూరు జిల్లా  వీరు చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సచివాలయంలో ఉద్యోగులుగా వీరిని గుర్తించారు.

Nellore: Village secretariat volunteers hanged in Nellore ..!
Nellore: Village secretariat volunteers hanged in Nellore ..!

అంతేకాకుండా మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం ఇవ్వటం జరిగింది. ఇదిలా ఉంటే అసలు వీళ్ళు ఎందుకు మృతి చెందారు ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అన్నదానిపై పోలీసులు తోటి ఉద్యోగస్తులను అదేవిధంగా వీళ్ళ నివాసముండే ప్రాంతాలలో ఆరా తీస్తున్నారు. హరీష్ ఇట్టమూరు మండలంలోని మెట్టు సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా నాయుడుపేటకు చెందిన లావణ్య అదే సచివాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్నారు. ఇద్దరూ శుక్రవారం సచివాలయం విధులకు హాజరు కాలేదు. ఇదే క్రమంలో నెల్లూరు లో నందా లాడ్జిలో ఓ గదిని అద్దెకు తీసుకోవటం ఇద్దరు కలిసి ఒకే తాడు కి ఉరేసుకుని చనిపోవటం తో రాత్రి అయినా సరే వీళ్ళిద్దరూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీళ్ళ మృతికి గల కారణం చాలా రోజుల నుండి ప్రేమించుకున్న ట్లు కానీ పెద్దలు మాత్రం పెళ్లికి అంగీకరించినట్లు దీంతో మనస్థాపం చెంది ఇద్దరూ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఆల్రెడీ లావణ్యకు మరో వ్యక్తితో పెళ్లి కావడంతో పాటు హరీష్ కూడా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడంతో ఇద్దరు తర్వాత ఒకరిని విడిచి మరొకరు ఉండలేక పోవటంతో మనస్థాపంతో ఇద్దరు ప్రాణాలు తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.

 

 

 

Related posts

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju