NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Chakra movie release date : ఇంకొక టాప్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక సినిమా లవర్స్ కి పండగే..

Chakra movie release date : తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి హీరోగా విశాల్ పేరు సంపాదించుకున్నాడు ఇట్లు పాపులతో సంబంధం లేకుండా విశాల్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు ఈ యాక్షన్ హీరో చక్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే తాజాగా chakra సినిమా ను ఫిబ్రవరి 19 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..

Chakra movie release date : Chakra movie release date announced
Chakra movie release date : Chakra movie release date announced

విశాల్ సొంత బ్యానర్ పై ఈ సినిమా తనకి ఎక్కుతుంది ఇక ఈ సినిమా ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందించారు. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టాడని సినీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఈ సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఈ సినిమాను సైబర్ క్రైమ్ ఈ నేపథ్యం లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రెజీనా, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఇక తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు మేకర్స్.

Chakra movie release date : Chakra movie release date announced
Chakra movie release date : Chakra movie release date announced

Chakra movie release date : యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ఈ సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. విశాల్ నటించిన సినిమాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి . ఈ ఏడాది తొలి హిట్ సాధిస్తాడని నిపుణుల అంచనా.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu