NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Heart Transport on metro train :  మెట్రో ట్రైన్ లో గుండె తరలింపు

Heart Transport on metro train :  అన్ని దానాల్లో కెల్లా అన్న దానం గొప్పదని పెద్దలు చెపుతుంటారు. కానీ ప్రస్తుత రోజుల్లో అన్ని దానాల్లోకి అవయవదానం చాలా గొప్పది అంటున్నారు.. నిజానికి చనిపోతూ కూడా మరికొంత మందికి ప్రాణదానం చేయడం చాలా గొప్ప విషయం.. మనిషి చనిపోతే శరీరం తో పాటు మిగతా అవయవాలు శిథిలమై పోతాయి.. ఎవ్వరికీ ఉపయోగపడవు.. కానీ నేటి రోజుల్లో అవయవ దానాల వల్ల ఎన్నో ప్రాణాలు నిలబడుతున్నాయి..ఈ నేపథ్యంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండె ను గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం తొలిసారిగా మెట్రో ట్రైన్ లో తరలించారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి..

Heart Transport on metro train :  Heart Transport first time on metro train
Heart Transport on metro train :  Heart Transport first time on metro train

హైదరాబాద్ మెట్రో ట్రైన్ లో మొదటి సారి గుండెను తరలించారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం ఎల్ బీ నగర్ కామినేని హాస్పిటల్ నుంచి గుండె ను మెట్రో ట్రైన్ లో పంపించారు. దీంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు ఎక్కడ ఆగకుండా మెట్రో ట్రైన్ ప్రయాణించింది. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు వైద్యులు ఇలా చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఒక రైతు కు బ్రెయిన్ డెడ్ కావడం తో అతని గుండె ను దానం చేసేందుకు అతని కుటుంబం ముందుకు వచ్చింది..దీంతో రైతు గుండె ను మరో వ్యక్తికి అమర్చనున్నారు. మెట్రో రైలు అధికారులకు హాస్పటల్ సిబ్బంది సమాచారం తెలపడంతో ఈ ఏర్పాట్లు చేశారు..

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju