NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan : ఓహో సూపర్ న్యూస్ : పవన్ కల్యాణ్ సొంత ఛానెల్ ?? మోడీ స్వయంగా సపోర్ట్ ఇస్తున్నాడు ?

Pawan Kalyan : ఓహో సూపర్ న్యూస్ పవన్ కల్యాణ్ సొంత ఛానెల్ ?? మోడీ స్వయంగా సపోర్ట్ ఇస్తున్నాడు ?

Pawan Kalyan : పవన్ కల్యాణ్  తెలుగు రాజకీయాల్లో పార్టీ పరంగా రాణించాలంటే కచ్చితంగా ప్రజా బలం తో పాటు మీడియా సపోర్ట్ ఉండాల్సిందే. ఈ విషయం లో అన్ని రాజకీయ పార్టీల కంటే ముందు ఉన్న పార్టీ టిడిపి. తెలుగుదేశం పార్టీకి తెలుగు రాజకీయాలలో మీడియా సపోర్ట్ ఎక్కువ అని అందరికీ తెలుసు. మీడియా సపోర్ట్ వల్లే ఇంత కాలం చంద్రబాబు రాజకీయం చేస్తూ వచ్చారని ప్రత్యర్థులు అంటుంటారు. ఇదిలా ఉంటే రాజకీయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ Pawan Kalyan క్రమక్రమంగా దూకుడు పెంచుతూ ప్రజాక్షేత్రంలోకి వస్తున్న తరుణంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తన పార్టీ కంటూ సెపరేట్ న్యూస్ ఛానల్ ఉండే రీతిలో అండర్ గ్రౌండ్ లో కీలక మీడియాకి చెందిన బడా బడా పెద్దలతో మాట్లాడి సరికొత్త ఛానల్ అందుబాటులోకి తీసుకురావడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

Pawan Kaylan: Ooh Super News: Pawan Kalyan own channel ?? Is Modi supporting himself?
Pawan Kaylan: Ooh Super News: Pawan Kalyan own channel ?? Is Modi supporting himself?

Pawan Kalyan  : తెలుగు రాష్ట్రాలలో పట్టు పెంచుకోవటానికి బిజెపి

ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కి ఢిల్లీ బిజెపి పెద్దలతో పాటు మోడీ సపోర్ట్ కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క బిజెపి కూడా తెలుగు రాష్ట్రాలలో పట్టు పెంచుకోవటానికి ఇదే తరహాలో సరికొత్త ఛానల్ బిజెపికి సపోర్ట్ గా .. బీజేపీ భావజాలాలు ప్రజలకు తెలియజేసే రీతిలో ఉండేవిధంగా నిర్ణయాలు చేస్తున్నట్లు టాక్. బీజేపీ విషయం పక్కన పెడితే మాత్రం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం త్వరలో కచ్చితంగా ఒక సపరేట్ న్యూస్ ఛానల్ తనకంటూ ఉండే రీతిలో పక్కా ఐడియాలజీ తో ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

ఎందుకంటే దాదాపు ఈ ఏడాది, వచ్చే ఏడాది చాలా వరకు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లలో బిజీ అవుతున్న తరుణంలో.. రాజకీయాల పరంగా తాను చెప్పదలుచుకున్నది, ఈ మోడీ సపరేట్ న్యూస్ ఛానల్ ద్వారా చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకూ 99 టీవీ మాత్రమే జనసేన పార్టీకి సపోర్ట్ వుండగా, త్వరలో కొత్త ఛానల్ రాబోతున్నట్లు వార్తలు రావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ వార్త తెలుసుకుని విజిల్స్ వేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో టిడిపికి వైసీపీకి మీడియా బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో వాటికి పోటీగా పవన్ సరైన నిర్ణయం తీసుకున్నారని జనసేన కార్యకర్తలు అంటున్నారు.

Related posts

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu