NewsOrbit
న్యూస్ సినిమా

Bigg boss Ariyana : అరియానా బర్త్ డే అంటే ఆమాత్రం ఉండాలి? ఇచ్చి పడేసిందిగా?

Bigg boss Ariyana : అరియానా బర్త్ డే అంటే ఆమాత్రం ఉండాలి? ఇచ్చి పడేసిందిగా?

Bigg boss Ariyana : బిగ్ బాస్ 4  ఎందరికో లైఫ్ ను ఇచ్చింది. అసలు.. బిగ్ బాస్ 4 కంటే ముందు.. బిగ్ బాస్అరియానా Bigg boss Ariyana అంటే ఎవరో తెలియదు. సోహెల్ తెలియదు. మెహబూబ్ తెలియదు. కొందరు కంటెస్టెంట్ల గురించి అంతో ఇంతో తెలిసినా.. ఎక్కువగా వీళ్ల గురించైతే చాలామందికి తెలియదు. కానీ.. కేవలం మూడు అంటే మూడే నెలల్లో వీళ్లంతా పెద్ద సెలబ్రిటీలు అయిపోయారు.

బిగ్ బాస్ అంటేనే అలాగే ఉంటది. బిగ్ బాస్ హౌస్ లోకి ఒక్కసారి వెళ్తే చాలు. బయటికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక సెలబ్రిటీ అయే బయటికి వస్తారు. అందుకే.. బిగ్ బాస్ షోకు అంత క్రేజ్. నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండే అదృష్టం దక్కినందుకు బిగ్ బాస్ 4 కంటెస్టెంట్లు.. బిగ్ బాస్ కు ధన్యవాదాలు చెప్పుకోవాలి.

Bigg boss ariyana birthday celebrations
Bigg boss ariyana birthday celebrations

Bigg boss Ariyana పుట్టిన రోజు వేడుకలకు మళ్లీ కలిసిన కంటెస్టెంట్లు

తాజాగా బిగ్ బాస్ అరియానా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. అరియానా కూడా చాలా కష్టపడి పైకొచ్చిన అమ్మాయి. బిగ్ బాస్ ముందు తన గురించి ఎవ్వరికీ తెలియకున్నా.. బిగ్ బాస్ హౌస్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకొని.. టాప్ 5లోకి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.

తాజాగా.. తన బర్త్ డే వేడుకల్లో సోహెల్, మెహబూబ్, కుమార్ సాయి, లాస్య, మోనల్ గజ్జర్ మెరిశారు. వీళ్లంతా కలిసి తన బర్త్ డే వేడుకల్లో హంగామా చేశారు.

దానికి సంబంధించిన వీడియోను అరియానా తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి ఆ వీడియోపై.

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju