NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

KRACK : క్రాక్ నిర్మాత పై కంప్లైంట్ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని…! ఆధారలతో సహా బుక్ చేశాడు

KRACK :  మాస్ మహారాజా హీరోగా నటించిన ‘క్రాక్’ చిత్రం సంక్రాంతికి ముందు విడుదల అయి ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం 50% థియేటర్ ఆక్యుపెన్సీ తో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. నిన్నటి నుండి ‘ఆహా’ డిజిటల్ స్ట్రీమింగ్ ఆప్ లో కూడా రికార్డు స్థాయి వ్యూస్ సొంతం చేసుకుంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమా ను పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. రవితేజకు ఇది ఒక రకంగా బ్యాక్ ఫిలిం అని చెప్పాలి. ఈ సినిమా లో కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

 

KRACK movie director complains on producer
KRACK movie director complains on producer

అయితే ఈ సినిమాకు నిర్మాత ఠాగూర్ మధు అలసత్వం వలన తొలిరోజు సినిమా థియేటర్ లోకి వెళ్ళని విషయం తెలిసిందే. ఠాగూర్ మధు సమయానికి డబ్బులు చెల్లించలేదని కొందరు బయర్స్ కోర్టు వద్దకు వెళ్లగా ఈ సినిమా మొదటి రోజే విడుదల పోస్ట్ పోన్ చేస్తుంది. దాని వల్ల మొదటి రోజు వసూళ్లకు భారీ దెబ్బ పడింది. ఎలాగో హిట్ సాధించి సినిమా ఆ నష్టం నుండి బయటపడింది అనుకోండి అది వేరే విషయం. అయితే ఇప్పుడు మళ్లీ డబ్బుల విషయంలోనే ఈ సినిమా మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది. 

ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని తనకు రావాల్సిన మొత్తం ఇంకా రాలేదని తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ లో కంప్లైంట్ చేశాడు. అంతేకాకుండా అసోసియేషన్ సభ్యులకు డైరెక్టర్ అగ్రిమెంట్, రైటర్ అగ్రిమెంట్ కూడా ప్రూఫ్ కింద ఇచ్చారు. తనకు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్న డబ్బులు ఇంకా రాలేదని…. బ్యాలెన్స్ అమౌంట్ నిర్మాత తిరిగి చెల్లించాలని గోపిచంద్ కంప్లైంట్ చేయడం గమనార్హం. 

ఠాగూర్ నుండి ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇక ఈ చిత్రం భారీ హిట్ సాధించిన తర్వాత గోపీచంద్ మలినేనికి పెద్ద నిర్మాణ సంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అయితే తనకు ఈ సినిమాలో రావాల్సి రెమ్యునరేషన్ ఇంకా బ్యాలెన్స్ ఉందని గోపీచంద్ ఆధారాలను డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు పెట్టడం ఇండస్ట్రీ లో లో పెద్ద వివాదానికే తెరలేపింది.

Related posts

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju