NewsOrbit
న్యూస్

Pawan Kalyan : అదిరిపోయే సెన్సేషనల్ డైరెక్టర్ ని లైన్ లో పెట్టిన పవన్ భక్తుడు..!!

Pawan Kalyan : సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ భక్తుడిగా వీరాభిమానిగా నిర్మాత బండ్ల గణేష్ కి మంచి క్రేజ్ ఉంది. బండ్ల గణేష్ స్పీచ్ అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు పడిచస్తారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ అధినేతగా బండ్ల గణేష్ చాలా సినిమాలను నిర్మిస్తూ ఇటీవల మళ్లీ సినిమాల్లోకి కం బ్యాక్ అవ్వడం జరిగింది. మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా లో కమెడియన్ గా రాణిస్తూ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ఉన్నారు. మహేష్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చినా గానీ బండ్ల గణేష్ కి సరైన గుర్తింపు దక్కలేదు. చేసిన పాత్రకు ప్రశంసలకు బదులు ట్రోల్స్ వచ్చాయి.

Pawan Kalyan fan bandla ganesh new movie details
Pawan Kalyan fan bandla ganesh new movie details

ఇటువంటి తరుణంలో హీరో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ సినిమాలో మళ్లీ కమెడియన్ గా తన సత్తా చాటడానికి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బండ్ల గణేష్ రెడీ అయినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మేటర్ లోకి వెళ్తే డైరెక్టర్ మారుతి గోపీచంద్ తో తీయబోయే సినిమాలో మెయిన్ కమెడియన్ పాత్రలో బండ్లగణేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి మారుతి చివరిగా చేసిన ప్రతి రోజు పండుగ సినిమాలోని బండ్ల గణేష్ నటించాల్సి ఉండగా అప్పుడు కొన్ని కారణాల వల్ల అది కుదరలేదట.

కానీ ఈసారి మారుతి పట్టుబట్టి బండ్ల గణేష్ కి సపరేట్ క్యారెక్టర్ క్రియేట్ చేసినట్లు, దీంతో బండ్ల పూర్వ వైభవంతో సత్తా చాటే సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా అదేవిధంగా నిర్మాణపరంగా చాలావరకూ లాస్ కావడంతో బండ్ల గణేష్ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చిన కమెడియన్ పాత్రలతో మళ్లీ సత్తా చాటాలని వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju