NewsOrbit
టెక్నాలజీ న్యూస్ సినిమా

Sunny Leone : కాసేపట్లో పోలీసులు తనని అరస్ట్ చేయబోతున్నారు అని తెలిసింది – వెంటనే సన్నీ లియోన్ ఏం చేసిందో తెలుసా

Sunny Leone : సన్నీ లియోన్.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు.. Sunny Leone బాలీవుడ్ లోకి రాకముందు ఈ హాట్ బ్యూటీ పలు శృంగార నేపథ్యం ఉన్న చిత్రాల్లో నటించిన విషయం ప్రపంచానికి తెలిసిందే.. ఈ భామ సోషల్ మీడియా లో పోస్ట్ చేసే బికినీ ఫోటోలకు మాత్రం ఫాలోయింగ్ విపరీతంగా ఉంటుంది.. ప్రతి ఫోటో కనీసం ఐదు మిలియన్ల వ్యూస్  దాటాల్సిందే..

అంతలా క్రేజ్ ఉన్న సన్నీ లియోన్ తనను మోసం చేసిందని కేరళలోని పెరంబుర్ కు చెందిన ఈవెంట్ మేనేజర్ ఆమెపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా తిరువనంతపురం వెళ్ళిన సన్నీ లియోన్  ఈ కేసుపై ఈజీగా బెయిల్ తెచ్చుకుంది..

 

Sunny Leone : After a while it became known that the police were going to arrest him - immediately Sunny Leone knew what he was doing
Sunny Leone : After a while it became known that the police were going to arrest him – immediately Sunny Leone knew what he was doing

2019 వాలెంటైన్స్ డే సందర్భంగా రెండు ఈవెంట్స్ కి అటెండ్ అవుతాను అని ఒప్పందం కుదుర్చుకొని తన వద్ద రూ. 29 లక్షలు తీసుకొని రాలేదని అతను ఆరోపించారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసును నమోదు చేసి ఆమెను విచారించారు. సన్నీలియోన్ ఆర్గనైజర్ చేసిన ఆరోపణలను ఖండించారు.

Sunny Leone : After a while it became known that the police were going to arrest him - immediately Sunny Leone knew what he was doing
Sunny Leone : After a while it became known that the police were going to arrest him – immediately Sunny Leone knew what he was doing

ప్రోగ్రాం షెడ్యూల్ సరిగా ఏర్పాటు చేయకుండా తనను రెండుసార్లు అనవసరంగా పిలిపించారని, వచ్చిన రెండు సార్లు కూడా ఈవెంట్స్ జరగలేదని, తనకు రావాల్సిన డబ్బు సకాలంలో ఇవ్వలేదని సన్నీ తెలిపింది. షూటింగ్ నిమిత్తం తిరువనంతపురం వెళ్ళిన సన్నీ లియోని కొచ్చి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ విషయంపై ప్రశ్నించారు. కాసేపట్లో పోలీసులు  అరెస్టు చేయబోతున్నారని సన్నీలియోన్ ముందుగానే గ్రహించింది. దీంతో సన్నిలియోన్ ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన హై కోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో సన్నీలియోన్ కి అందంతో పాటు తెలివితేటలు కూడా ఎక్కువే అనిపిస్తోంది.

Sunny Leone : After a while it became known that the police were going to arrest him - immediately Sunny Leone knew what he was doing
Sunny Leone : After a while it became known that the police were going to arrest him – immediately Sunny Leone knew what he was doing

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri