NewsOrbit
న్యూస్ సినిమా

Naga chaithanya : నాగ చైతన్య రూటు మారిస్తే సక్సస్ లకి బ్రేక్ పడుతుందేమో ..?

Naga chaithanya : నాగ చైతన్య రూటు మారిస్తే సక్సస్ లకి బ్రేక్ పడుతుందేమో ..?

Naga chaithanya : నాగ చైతన్య Naga chaithanya కెరీర్ లో చేసిన సినిమాలలో ఎక్కువగా లవ్ స్టోరీస్ ఉన్నాయి. జోష్ అన్న సినిమాతో పరిచయం అయినప్పటికి ఏ మాయ చేశావే సినిమాతో భారీ సక్సస్ ని అందుకున్నాడు. ఆ తర్వాత 100 % లవ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మధ్యలో కొన్ని ప్రయోగాలు చేశాడు నాగ చైతన్య. కాని ఆ ప్రయోగాలు బెడిసి కొట్టాయి. దడ, బెజవాడ, ఆటోనగర్ సూర్య, దోచేయ్ లాంటి సినిమాలు నాగ చైతన్య కి భారీ ఫ్లాప్స్ గా మిగిలాయి. మనం, ప్రేమం, ఒక లైలా కోసం, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి ప్రేమ కథా చిత్రాలే చైతూకి సూపర్ హిట్స్ ఇచ్చాయి.

Naga chaithanya : if he changes his route then it will be a break for his success
Naga chaithanya : if he changes his route then it will be a break for his success

దాంతో అందరు నాగ చైతన్య కి లవ్ స్టోరీస్ మాత్రమే సూటవుతాయని .. ప్రయోగాలు.. యాక్షన్ సినిమాలు పనికి రావని సలహాలిచ్చారు. ఈ మధ్యలో వచ్చిన శైలజా రెడ్డి అల్లుడు, సవ్యసాచి కూడా ఫ్లాప్ సినిమాలుగా మిగిలాయి. అయితే మజిలీ, వెంకీమామ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. ప్రస్తుతం నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా చేశాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.

Naga chaithanya : తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.

కాగా విక్రం కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తుండగా చైతూ హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ క్రమంలోనే యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని స్క్రిప్ట్ కూడా చైతూ ఫైనల్ చేశాడని చెప్పుకుంటున్నారు. మరి మళ్ళీ రూటు మార్చి ఇలాంటి కథలను ఎంచుకుంటే చైతూ వస్తున్న సక్సస్ లకి బ్రేక్ పడుతుందేమో అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri