NewsOrbit
న్యూస్ సినిమా

Uppena: ఉప్పెన సినిమా ఓటీటీ లోకి ఎప్పుడంటే!!

Uppena: ఉప్పెన సినిమా ఓటీటీ లోకి ఎప్పుడంటే!!

Uppena: మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయిన విషయం తెలిసిందే. వైష్ణవ్ తేజ్ కి  డెబ్యూ సినిమా అయిన ‘ఉప్పెన’ Uppena సినిమా రికార్డుల గురించి టాలీవుడ్ మొత్తం వినిపిస్తుంది. విడుదల అయిన అతి కొద్దీ రోజులలోనే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టగలిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చిన కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 18 కోట్ల షేర్ ను సొంతం చేసుకుందంటేనే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా కేవలం మూడవ రోజు నుంచే ఈ సినిమా కు లాభాలు చేకూరుతున్నాయి.

Uppena in OTT
Uppena in OTT

ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ గా మొత్తం 20 కోట్ల ఖర్చుపెట్టగా ప్రస్తుతం ఈ సినిమాకు భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక హీరో వైష్ణవ్ తేజ్, దర్శకుడు బూచి బాబు అలాగే హీరోయిన్ కృతి శెట్టి కి ఇది డెబ్యూ సినిమానే అయినప్పటికీ ఊహించని విధంగా ఈ సినిమా సక్సెస్ఫుల్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇదిలా ఉండగా తెలుగు ప్రేక్షకులలో ఇపుడు ఇంకొక కొత్త డౌట్ మొదలయ్యింది. అదేమిటంటే, ఉప్పెన సినిమాను ఓటిటిలో ఎప్పుడు విడుదల చేస్తారు అని.

ఉప్పెన సినిమా ఎప్పటి నుంచి ఓటీటీ లో ప్రసారం చేస్తారు అనే విషమై గట్టిగానే చర్చ వినిపిస్తుంది. పైగా కరోనా నేపథ్యంలో ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో ‘కమింగ్ సూన్’ అంటూ ప్రచారం చేశారు. ఇక దీనితో ఉప్పెన సినిమా కేవలం నెల లోపే ఓటీటీ లోకి వస్తుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా ఓటీటీ నుంచి 40 రోజుల టైమ్ గ్యాప్ తీసుకుందట. అంటే మిగిలిన సినిమాల లాగా కాకుండా ఈ సినిమా కొంచెం ఆలస్యంగా ఓటీటీ లోకి రానున్నదని అర్ధమవుతుంది.

Related posts

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju