NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Airtel Data : ఎయిర్ టెల్ లో 6GB కూపన్ ఫ్రీ..

Airtel Data : భారత దేశం లోని పేరొందిన టెలికాం కంపెనీలలో ఎయిర్ టెల్ ఒకటి.. ఎయిర్ టెల్ ఎప్పుడు తన కస్టమర్స్ కి సరికొత్త ఆఫర్స్ ప్రకటిస్తూ ఉంటుంది.. వాటిలో ముఖ్యంగా డేటా
ఆఫర్స్ ఎక్కువగా ఇస్తుంది. ఎయిర్ టెల్ తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్స్ కి 6 gb డేటా వరకు ఫ్రీ డేటా కూపన్స్ ఆఫర్ అందిస్తోంది..

Airtel Data : Airtel 6 GB free Data coupon's
Airtel Data : Airtel 6 GB free Data coupon’s

* రీఛార్జ్ రూ.219, రూ.249, రూ.279, రూ.289, రూ.298, రూ.349, రూ.448 ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా 1 Gb ఫ్రీ డేటా కూపన్స్ అందిస్తుంది. ఈ ప్లాన్స్ అన్ని 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి.

* రీఛార్జ్ రూ.399, రూ.558, రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్స్ ద్వారా 1 – 4Gb ఫ్రీ డేటా కూపన్స్ అందిస్తుంది. ఈ ప్లాన్స్ అన్ని 56 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి.

* రీఛార్జ్ రూ.598, రూ.698 చేసుకున్నవారు 1 Gb ఫ్రీ డేటా కూపన్స్ 6 కూపన్స్ లభిస్తాయి. ఈ ప్లాన్స్ అన్ని 84 రోజుల వ్యాలిడిటీతో ఉంటాయి.

*ప్రీపెయిడ్ కస్టమర్స్ + రీఛార్జ్ రూ.500 చేస్తే వారికీ 2 – 4Gb వరకు ఫ్రీ డేటా కూపన్స్ ఆఫర్ అందిస్తోంది..

*ఈ ఫ్రీ డేటా ఆఫర్ ఎయిర్టెల్ టాక్ యాప్ ద్వారా మాత్రమే లభిస్తుంది.. అంతేకాకుండా పైన తెలిపిన ప్లాన్లను తీసుకున్నప్పుడే డేటా కూపన్స్ వస్తాయి.

*ఎయిర్టెల్ టాక్ యాప్ లో కు మై కూప్ ఆప్షన్ లోకి వెళ్లి ఫ్రీ డేటా కూపన్ పొందవచ్చు. అంతేకాకుండా ఫ్రీ డేటా గడువు ఎప్పుడు ముగుస్తుందో కూడా పరిశీలించవచ్చు. అవసరమైనప్పుడు, గడువు ముగిసే లోపు ఫ్రీ డేటాను ఉపయోగించుకోవచ్చు.

* అయితే ఈ ఫ్రీ డేటా ఒకసారి లభించిందన్న విషయాన్నీ గమనించాలి. ఈ డేటా 1 Gb కూపన్ల వారీగా వస్తుంది.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju