NewsOrbit
దైవం న్యూస్

Zodiac signs : నలుగురి లో  ఈ రాశి వారు పొందేంత  గుర్తింపు ఇంక ఎవ్వరు  పొందలేరు!! (పార్ట్ -2)

Zodiac signs : వృషభ రాశివారు చాలా సరదాగా ఉంటూ, వినోదాన్ని పంచే గుణం తో ఉంటారు. వీరు ఉన్నచోట సందడేసందడి.. వృషభ రాశి వారి చుట్టూ జనం గుమిగూడుతారు.  అందరినీ తమ ప్రత్యేక వ్యక్తిత్వం తో వృషభ రాశి వారు ఆకట్టుకుంటారు. వృషభ రాశి స్త్రీ, పురుషులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారు.. వీరితో ఎంత సమయమైనా ఇట్టే గడిచిపోతుంది.

people with these zodiac signs will be more popular part-2
people with these zodiac signs will be more popular part-2

తులా రాశివారు  మంచి ప్రవర్తన తో అందరికంటే భిన్నంగా ఉంటారు. సహృదయం తో వీరు ప్రవర్తిం చే తీరు చాలా ఆకర్షణీయంగా ఉంటుందనే చెప్పాలి. దయా హృదయం   తులా రాశి స్త్రీ, పురుషులు తమలో ని పాజిటివ్ ఎనర్జీ ప్రభావం అందరి మీదా పడేలా చేస్తారు. తులా రాశి వారి ప్రవర్తన చాలా ప్రశాంతం గా, ఉంటుందనే మాటే కానీ వీరు నలుగురిని చక్కగా కమాండ్ చేస్తారు . వీరు చాలాశక్తివంతులు కావడం  వలన, వీరి కింద పనిచేసే వారుచాల జాగ్రత్తగా పని చేస్తుకుపోతుంటారు .

మేష రాశివారు ఎవరి నైనా తేలికగా ఆకర్షించ గలరు.  చాలా చార్మింగ్ గా ఉంటారు. ఉత్సాహం గా ఉండే వీరి ఎనర్జీ లెవెల్ వీరిని ప్రత్యేక వ్యక్తులు గా కనపడేలా చేస్తుంది.మేషరాశి వారిలో  నలుగురి లో సరదాగా కలిసి పోయే గుణం ఉన్న వారు, చాలా స్మార్ట్ అయినవారు. మేష రాశి స్త్రీ, పురుషుల నుంచి మీరు దూరం గా  వెళ్ళ లేరు.  ఎందుకంటే వీరు అంత గట్టిగా బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ రాశి వారిలో ఎవరైనా చెడుగా ప్రవర్తించినా మనం వెంటనే క్షమించేస్తాం. కాబట్టి మేషరాశి వారు చాలా దృఢమైన వ్యక్తత్వం కలిగినవారు అని చెప్పక తప్పదు .

ధనస్సు  రాశి  వారి చుట్టూ ఎప్పుడూ జనాలు చేరి, సందడిగా ఉంటుంది. వీరు చక్కగా మాట్లాడేవారై ,తమ ఆలోచనలు, భావాలను ఇతరులతో  పంచుకుంటారు కనుక వీరిని చాలామంది  ఇష్టపడతారు. ధనస్సు రాశి వారు చాలా క్రియేటివ్ గా ఉంటారు, కాబట్టి అందరినీ ఆకట్టుకోగలుగుతారు.  అంతేకాదు ఈ  రాశి స్త్రీ, పురుషుల మాటలు, ప్రవర్తన చాల శక్తి  వంతం గా ఉంటుంది.  భరోసా ఇచ్చేలాఉండే వీరి మాటలు  కొండంత ధైర్యాన్ని నూరిపోసేలా ఉంటాయి .

 

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju