NewsOrbit
న్యూస్

Wife : ఉత్తమమైన భార్య లక్షణాలు ఇవే!!!

Wife : మీ భర్తకు మీరు పర్ఫెక్ట్ వైఫ్ అని చెప్పేకొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
ఒక భార్య గా భర్త ఎప్పుడు పక్కనే ఉండాలని కోరుకోవడం తప్పేమి కాదు కానీ..  మీ శ్రీ వారికీ మీరే కాకుండా మరికొన్ని ఇష్టాలు కూడా ఉంటాయి. స్నేహితులతో ఉండాలని, బిజినెస్ బాగా డెవలప్చేసుకోవాలని, కొంత సమయం ఒంటరిగా గడపాలని బయటకు చెప్పుకో లేని ఇలాంటి  ఇష్టాలు ఉంటాయి. భార్యగా మీరే వాటినిఅర్ధం చేసుకుని సహకరించాలి.

Qualities of the best wife
Qualities of the best wife

పెళ్లి తర్వాత ఇల్లు ఇలా ఉండాలి, పిల్లలనుఇలా  చూసుకోవాలి, ఆ వస్తువు ఇక్కడ పెట్టాలి లాంటివి చెప్పారు.దానికి కారణం  మీరు బాధపడతారని. కానీ మీరు ఇంటిని నీట్ గా  ఎప్పడికప్పుడు కొత్తగా సర్దుకుంటూ … పిల్లలను మీ ఆయన గర్విం చే లా పెంచడం వలన  ఆనందిస్తాడు.

మీ మనసులో ఏదైనా ఉంటే వెంటనే వారికీ తెలపండి . అది కష్ట మైతే వద్దని చెప్పడమో , కష్టం గా ఉన్నాసరే మీరు అడిగినందుకు  ఇష్టంగా చేస్తారు. మీరు ఏది దోచుకోకుండా చెప్పడమే మీ వారికీ  ఇష్టం .
మీరు మీ భర్త ను  నమ్మడం, మీ  భర్త మిమ్మల్ని నమ్మడం చేస్తేనే మీ మీ బంధం అందంగా ఉంటుంది. అలా కాకుండా ప్రతి విషయంలోనూ అనుమానం తో మీ ఆయన పై చిరాకు పడడం వలన మీ దాంపత్యం లో సమస్యలు పెరుగుతాయి.   మీరు మీ వారికీ తగ్గ భార్య  అని చెప్పడానికి మీ ఇద్దరి ఆలోచనలు, ఇష్టాలు ఒకే విధంగా ఉండాల్సిన అవసరం ఏమాత్రం  లేదు. అయితే మీకు కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవడం రాదని విమర్శించడం, మీ కన్నా నేనే గ్రేట్  అని మీ ఆయన ముందు అనటం వారికినచ్చదు. వారికే కాదు ఎవరికీ నచ్చదు.

ముఖ్యంగా భార్యభర్తల మధ్య ఒకరు  గొప్ప, ఒకరు తక్కువ అనే మాటలు అస్సలు రాకూడదు.
మీ వారికీ  ఉన్నట్లుండి ఉద్యోగం పోయినా, వ్యాపారం  లో నష్టం వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా కానీ మీరు సానుకూలం గా స్పందిస్తూ  ప్రేమను, ఆప్యాయతను అందిస్తూ..  నేనున్నాను అనే మనోధైర్యం వారికీ ఇవ్వాలి. అలాగే మీ ఆయన  సంతోషం గా ఉంచాల్సిన బాధ్యత మీదే అని మరిచిపోకండి. మీ నవ్వు లోనే మీ ఆయన నేను ఏదైనా సాధించగలను అనే  నమ్మకాన్ని పొందగలుతారు.

 

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju