NewsOrbit
బిగ్ స్టోరీ సినిమా

Covid Strain : టాలీవుడ్ ని వణికిస్తున్న కొత్త కోవిడ్ స్ట్రైన్… అదే జరిగితే కోలుకోవడం కష్టమే….

Covid Strain :  కోవిడ్ కారణంగా లాక్ డౌన్ విధించిన సమయంలో టాలీవుడ్ పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలిసిందే. అన్నీ పరిశ్రమలతో పోలిస్తే సినీ పరిశ్రమ భారీగా నష్టపోయింది. దక్షిణ భారతదేశం, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్క చిత్రసీమకు తీరని నష్టం వాటిల్లింది. 

 

New Covid Strain making tollywood tense
New Covid Strain making tollywood tense

ఇప్పుడిప్పుడే జోరుగా

అయితే కోవిడ్ కల్లోలం నుండి తొలిగా కోలుకొని నిదానంగా షూటింగ్ మొదలు పెట్టి థియేటర్ రిలీజ్ లకు కూడా భయపడని పరిశ్రమగా టాలీవుడ్ రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూర్తి స్థాయి ఆక్యుపెన్సీ వచ్చేసిన తర్వాత థియేటర్లో సినిమా రిలీజ్ లు మరింత ఊపందుకున్నాయి. ‘ఉప్పెనసినిమా అయితే అవలీలగా రికార్డులు కొల్లగొడుతూ ముందుకు వెళుతుంది. అల్లరి నరేష్నాందిసినిమా కూడా నిన్నే బ్రేక్ ఈవెన్ సాధించింది. 

Covid Strain : ముంబై స్ట్రైన్ తోనే డేంజర్

ఇలా దూసుకుపోతున్న టాలీవుడ్ కు ఊహించని విధంగా ముంచుకొచ్చిన కోవిడ్ కొత్త స్ట్రైన్ లు తలనొప్పిగా మారాయి. ప్రస్తుతం ముంబైమహారాష్ట్ర ప్రాంతంలో ఈ కొత్త రకం స్ట్రైన్ తీవ్రం అవుతుండటంతో ఈ సారి ఒక రోగం మునుపటి కంటే ప్రమాదకరం కావచ్చు అనే చర్చ మొదలైంది. అటు ముంబైఢిల్లీ అంటూ అన్ని వైపులా విస్తరించిన ఈ కోవిడ్ స్ట్రైన్ మరోసారి టాలీవుడ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు చాలామంది చెబుతున్నారు. దీంతో ఫిలింనగర్ లో టెన్షన్ వాతావరణం అలుముకుంది. 

హైదరాబాదులోనూ అదే పరిస్థితి

అంతేకాకుండా హైదరాబాదులో గణనీయంగా పెరుగుతున్న కేసులు కూడా బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో అన్ని చోట్ల అప్రమత్తత నెలకొంది. ఒకవేళ కొత్త స్ట్రైన్ కనుక తీవ్రతరం అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో టాలీవుడ్లో లో అందరూ టెన్షన్ కి గురి అవుతున్నారు. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లు  జరుగుతుంటే ఎంతో మంది నిర్మాతలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకుని కూర్చున్నారు. ఇలాంటి సమయంలో వారిలో కలవరం మొదలైంది. 

ఈ సమయంలో కరోనా మళ్ళీ విజృంభించి షూటింగులు ఆగి రిలీజ్ వాయిదా పడితే అటు నిర్మాతలు, పరిశ్రమ కోలుకోవడం చాలా కష్టం. సినీ కార్మికులు ఉపాధి కోల్పోతే పరిశ్రమకు ఉనికి ఉండదు. మరి ఈ కొత్త స్టైన్ ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనేదే ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న గా మారింది. దీనికి సమాధానం కావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే….

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N