NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Love Story : లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ అయితే క్రెడిట్ దక్కేది ఎవరికీ..చైతూ పరిస్థితి ఏంటి..?

Love Story : లవ్ స్టోరి బ్లాక్ బస్టర్ అయితే క్రెడిట్ దక్కేది ఎవరికీ..చైతూ పరిస్థితి ఏంటి..?

Love story : లవ్ స్టోరి Love story.. అక్కినేని నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. సమంత తో కలిసి మజిలీ సినిమా చేసిన నాగ చైతన్య భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో కాస్త గ్యాప్ తీసుకున్న చైతూ కంప్లీట్ లవ్ స్టోరి సినిమాలో నటించాడు. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు కూడా నెలకొన్నాయి. పోస్టర్స్..టీజర్ .. లిరికల్ వీడియో సాంగ్స్ సినిమా మీద ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ ని తీసుకు వచ్చాయి. దాంతో గ్యారెంటీగా లవ్ స్టోరి సూపర్ హిట్ అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Love Story : if Love Story is block buster hit ...then it's credit goes to...?
Love Story : if Love Story is block buster hit …then it’s credit goes to…?

అయితే ఈ సక్సస్ ఎవరి కి చెందుతుంది..ఎవరికి లవ్ స్టోరి సక్సస్ క్రెడిట్ దక్కుతుంది అని టాక్ మొదలైంది. ఫిదా తర్వాత సాయి పల్లవి – శేఖర్ కమ్ముల కాంబినేషన్ రిపీట్ అవడం తో పాటు ఇటీవల రీలీజైన సాంగ్ తో సాయి పల్లవి బాగా హైలెట్ అయింది. దాంతో ఈ సినిమా సూపర్ హిట్ అయినా ఆ సక్సస్ క్రెడిట్ మొత్తం అటు దర్శకుడు శేఖర్ కమ్ముల కి ఇటు సాయి పల్లవి కి వెళ్ళిపోతుందని మాట్లాడుకుంటున్నారు. మరి సినిమా రిలీజయ్యాక అసలు క్రెడిట్ ఎవరికి దక్కుతుందో చూడాలి.

Love story : లవ్ స్టోరి తర్వాత నాగ చైతన్య విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు.

ప్రస్తుతం నాగ చైతన్య విక్రం కుమార్ దర్శకత్వంలో థాంక్యూ అన్న సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హాకీ క్రీడా నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా నాగ చైతన్య హాకీ ప్లేయర్ గా నటిస్తున్నాడు. అలాగే ఉప్పెన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చైతూ నెక్స్ట్ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నారట. బుచ్చిబాబు ఉప్పెన తర్వాత కూడా తన నెక్స్ట్ సినిమాని మైత్రీ వారితో చేసేలా ఒప్పందం ఉంది. కాబట్టి బుచ్చిబాబు – చైతూ సినిమా ఈ బ్యానర్ లోనే ఉంటుంది.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri