NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan Hari Hara Veera Mallu: అసలెవరీ ‘హరిహర వీరమల్లు’? అతని గొప్పతనం చెప్పే కథ ఇదే….!

Pawan Kalyan Hari Hara Veera Mallu :  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘హరహర వీరమల్లు’ చిత్రం మొదటి లుక్ ను వీడియో రూపంలో చిత్రబృందం కొద్ది నిమిషాల కిందటే విడుదల చేసింది. ఇక చారిత్రాత్మక నేపథ్యంలో తన కెరీర్లో మొట్టమొదటిసారి ఒక చిత్రం చేసిన పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చిన తర్వాత ఇటువంటి సినిమాని ఎంచుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అయితే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ద్వారా మంచి మార్కులు కొట్టేసిన క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం తో పవన్ అభిమానులు బాగా నమ్మకంతో ఉన్నారు. ఇంతకీ అసలు హరహర వీరమల్లు చరిత్ర ఏమిటో ఒకసారి క్లుప్తంగా చూద్దాం.

 

Pawan Kalyan as Hari Hara Veera Mallu
Pawan Kalyan as Hari Hara Veera Mallu

ప్రాచీన విజయనగర సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఈ హరిహర రాయలు. ఇతనికి ‘హక్క రాయలు’, ‘వీర హరిహరుడు’ అనే పేర్లు ఉన్నాయి. హరిహర, అతని తమ్ముడు బుక్క కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని వద్ద కోశాధికారిగా ఉన్నారు. ఆ తర్వాత తుగ్లక్ 1326 లో కంపిలి ని జయించినప్పుడు బందీలుగా వీరిద్దరూ ఢిల్లీ తరలించబడ్డారు. అక్కడ ఒక పెద్ద గాలి దుమారం వచ్చి సైనికులు బందీలుగా చెల్లాచెదురయ్యారు. కొన్ని అనూహ్య పరిణామాల అనంతరం సోదరులిద్దరూ ఇస్లాం మతానికి మారారు. ఇక దాని తర్వాత ఏకంగా కంపిలినే స్వాధీనపరుచుకున్నారు.

Hari Hara Veera Mallu Poster Released
Hari Hara Veera Mallu Poster Released
Original Story of Hari Hara Veera Mallu
Original Story of Hari Hara Veera Mallu

శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో హిందూ మతాన్ని స్వీకరించిన అన్నదమ్ములు ఇక్కడికి వచ్చి సుల్తాన్ ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముందుగా తుంగభద్ర నదీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న హరిహరరాయలు క్రమంగా మలబార్ తీరం, కొంకణ్ తీరం కూడా స్వాధీనపరుచుకున్నారు. ఇదే సమయంలో హొయసల రాజ్యం పతనమైంది. అలా హరిహరుడు తన సుస్థిరమైన పాలన వ్యవస్థను ఏర్పరుచుకున్నాడు.

Hari Hara Veera Mallu Original Historic Story
Hari Hara Veera Mallu Original Historic Story

1346 కాలంలో కాలానికి చెందిన శృంగేరి శాసనంలో ’హరిహరుడు రెండు సముద్రాల మధ్యభాగానికి రాజు’ అని, అతని రాజధాని విద్యానగరమని చెప్పబడింది. అలా మన తెలుగు వారిని, దక్షిణ భారతదేశానికి ఎన్నో శతాబ్దాలు పాలించి రాజ్యాధికారం వహించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజుగా హరిహరులు ఇప్పటికీ కీర్తింపబడుతున్నాడు. అతని జీవిత చరిత్రనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పోషిస్తున్నాడు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri